Mega Jobs Mela: అర్హతతో 579 పోస్టులు భర్తీ – అందరూ అర్హలే

Mega Jobs Mela:

Mega Jobs Mela: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి 10వ తరగతి అర్హతతో Mega Jobs Mela రేపు నిర్వహిస్తున్నారు.  మొత్తం ఇందులో 579 పోస్టులు విడుదల చేశారు. ఇందులో భాగంగా మనకి వివిధ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మనకి నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్, అమెజాన్, పేటీఎం, అపోలో ఫార్మసీ, ఇంకా చాలా కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mega Jobs Mela

Join Our Telegram Group

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 9 గంటలకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

Location – PSC & KVSC Govt College, Bommalasatram, Nandyal.

 ఇందులో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది.. ఇంటర్వ్యూకి మీరు డైరెక్ట్ గా నేరుగా ఇచ్చిన లొకేషన్ కి వెళ్ళాలి. వెళ్లేటప్పుడు మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు మీయొక్క బయోడేటా ఫారం, ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి, ఫీజు కూడా లేకుండా డైరెక్ట్ గా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

10th, 12th, Any Degree, B.Pharm/D. Pharm, Diploma etc అర్హతలు ఉన్నవారు అందరూ కూడా అప్లికేషన్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి మార్కెటింగ్, రిలేషన్షిప్ మేనేజర్, ఫార్మసిస్ట్, మిషన్ ఆపరేటర్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఆపరేటర్, ప్యాకింగ్, క్లర్క్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలతో పాటు టెల్ ఏ కాలర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.

అటవీ శాఖ లో Govt జాబ్స్ 

కరెంటు ఆఫీస్ లో 400 Govt జాబ్స్

AP ఇంటర్ Results ఇంకెప్పుడు

వయసు మీకు 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.  వీటికి మీరు ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకొని ఇచ్చిన అడ్రస్ కి ఇంటర్వ్యూకి డైరెక్ట్ గా మీరు నేరుగా హాజరు కావలసి ఉంటుంది. ఉదయం 9 గంటలకు అల్లా మీరు అక్కడికి వెళ్లిపోవాలి. 

Join Our Telegram Group

Apply Here

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!