Mega Jobs Mela 490 Jobs:
Mega Jobs Mela 490 Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 490 ఉద్యోగాలను భర్తీ చేయడానికి మెగా జాబ్ మేళా – Mega Jobs Mela 490 Jobs నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి విద్యార్హత ఉన్నవారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ జాబ్ మేళా అనేది ఏప్రిల్ 17వ తేదీన నిర్వహిస్తున్నారు. మొత్తం ఇందులో 10 కంపెనీల వరకు పార్టిసిపేట్ చేస్తున్నాయి.
Location – గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అరకు ఆంధ్ర ప్రదేశ్
10th, 12th,Degree, GNM, ANM,ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ వంటి విద్య అర్హతలు ఉన్న వారందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 15వేల రూపాయలు నుంచి 35000 మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
వయసు మీకు 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు. అన్ని జిల్లాలకు సంబంధించిన వారు అప్లై చేయవచ్చు. జాబ్ పోస్టింగ్ ఆయా కంపెనీ వాళ్ళు మీకు ఎక్కడ ఇస్తారో అక్కడికి వెళ్లి పని చేయవలసి ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.