మెట్రో లో Govt జాబ్స్ | Metro KMRL Recruitment 2025 | Latest Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Metro KMRL Recruitment 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన కొచ్చి మెట్రో రైల్వే నుండి 05 ఎగ్జిక్యూటివ్, సెక్షన్ ఇంజనీర్ జాబ్స్ కోసం Metro KMRL Recruitment 2025 విడుదల చేశారు.

Metro KMRL Recruitment 2025

కొచ్చి మెట్రో రైల్వే నుండి 05 ఎగ్జిక్యూటివ్, సెక్షన్ ఇంజనీర్ జాబ్స్ కోసం అదిరిపోయింది నోటిఫికేషన్ రావడం జరిగింది. వయసు మీకు 18 నుంచి 32 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. BE, BTECH అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ ద్వారానే జాబులోకి ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.. ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మార్చి 19వ తేదీ వరకు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Metro KMRL Recruitment 2025 జాబ్ మనకి కొచ్చి మెట్రో రైల్వే అనే సంస్థ నుండి అధికారికంగా యొక్క ఉద్యోగాలనేవి విడుదల చేయడం జరిగింది.

👉 Vacancies:

ఈ Metro KMRL Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 ఎగ్జిక్యూటివ్, సెక్షన్ ఇంజనీర్ అనే ఉద్యోగాలను మనకోసం చాలా మంచి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

10th అర్హతతో అటెండర్ జాబ్స్

Amazon లో 10+2 జాబ్స్

రైల్వే లో 1,003 Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 – 32 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే BE, BTECH అర్హతలు ఉంటే సరిపోతుంది మీరు చక్కగా అప్లై చేసుకుని అవకాశం ఈ యొక్క మెట్రో సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది.

👉Salary:

కొచ్చిన్ మెట్రో రైల్వే ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా మీకు చేరగానే 60,000/- జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

మెట్రో ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఫీజు ఏమీ ఇవ్వలేదు. కాబట్టి అవకాశం ఉన్న ఎవరైనా కూడా ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Metro KMRL Recruitment 2025 ఉద్యోగాలకు March 4th to March 19th తేదీ వరకు మీరు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకొని అవకాశాన్ని మనకి కొచ్చిన్ మెట్రో వారు ఇవ్వడం జరిగింది.

👉Selection Process:

కొచ్చిన్ మెట్రో వారు సెలక్షన్లో భాగంగా మీకు ముందు రాత పరీక్ష ఆ తర్వాతే ఇంటర్వ్యూ పెట్టి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది.

రాత పరీక్షలో ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్టులో నుండి ప్రశ్నలు వస్తాయి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

👉Apply Process: 

కొచ్చిన్ మెట్రో రైల్వే కి సంబంధించిన Official Website అనేది క్రిందన ఇవ్వడం జరిగింది మీరు నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవాలి.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!