మెట్రో రైల్వేలో ట్రైన్ ఆపరేటర్ జాబ్స్ విడుదల | Metro Notification 2024 | Latest Railway Jobs

Metro Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Bangaloru Metro Railway Department నుండి 69 ట్రైన్ ఆపరేటర్ జాబ్స్ కోసం Metro Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Metro Notification 2024 జాబ్ మనకి Bangaloru Metro Railway Department నుండి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ Metro Notification 2024 నోటిఫికేషన్ ద్వారా 69 ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

Metro Notification 2024

డేటా ఎంట్రీ WFH జాబ్స్

TCS లో 1 లక్ష WFH జాబ్స్ విడుదల

గ్రామీణ అసిస్టెంట్ బంపర్ జాబ్స్

Amazon లో కంటెంట్ రాసే జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 45ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / Diploma అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 50,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Metro Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే June 20th to july 10th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

మెట్రో రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:

Exam Dates అనేవి ఈ సంస్ద ఇవలేదు.

👉Apply Process: 

Railway Department కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ని మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చెక్ చేయండి.

Official Notification 

 Apply Online  

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

10 thoughts on “మెట్రో రైల్వేలో ట్రైన్ ఆపరేటర్ జాబ్స్ విడుదల | Metro Notification 2024 | Latest Railway Jobs”

Leave a Comment

error: Content is protected !!