Metro Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన కలకత్తా మెట్రో రైల్వేలో నుండి 02 Group C జాబ్స్ కోసం Metro Notification 2025 విడుదల చేశారు.
మెట్రో రైల్వేలో నుండి 02 Group C ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 10th, Inter అర్హతలతో మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 18 – 30 కనీస వయస్సు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. సెలక్షన్ లో భాగంగా మీకు ముందు రాత పరీక్ష తర్వాత స్కిల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.Jan 31st వరకు ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Metro Notification 2025 జాబ్ మనకి కలకత్తా మెట్రో రైల్వే ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Metro Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 Group C అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
విద్యాశాఖ శాఖ లో 227 Govt జాబ్స్
విద్యాశాఖ శాఖ లో 255 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 – 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / Inter Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మెట్రో ఉద్యోగాలకు ఎంపిటిసి సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000/- వరకు జీతాలు అనేవి మీకు ఈ సంస్థ వారు చెల్లించడం జరుగుతుంది.
👉Application Fee:
UR, OBC, EWS – 500/-
SC, ST, PWD – 250/- రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది మీరు చెల్లించవలసి ఉంటుంది. రాత పరీక్షకు హాజరైనటువంటి వారికి మీ యొక్క ఫీజు అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ Metro Notification 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Dec 31st to Jan 31st మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
మెట్రో రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా మీకు ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు మీకు పేపర్ ఉంటుంది.
పరీక్షలో మీకు – హిందీ / ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది.
జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ టాపిక్ నుండి ప్రశ్నలు వస్తాయి.
👉Apply Process:
క్రింది ఇచ్చినటువంటి అప్లై లింకు ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.