మీకు AI జాబ్స్ కావాలా | Mindrift Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mindrift Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Mindrift నుండి Junior Data Annotator – Freelance AI Tutor జాబ్స్ కోసం Mindrift Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Mindrift Recruitment 2024 జాబ్ మనకి Mindrift సంస్థ నుంచి విడుదల చేశారు.

Mindrift Recruitment 2024

గ్రామీణ వ్యవసాయ శాఖలో జాబ్స్

Paralleldots లో WFH జాబ్స్

Flipkart Recruitment 2024

TATA లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్

👉 Age:

ఈ Mindrift Recruitment 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.

👉Education Qualifications: 

ఈ Mindrift Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు Mindrift Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే 3 LPA జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

👉Responsibilities:

  • సమగ్ర ప్రాజెక్ట్ మార్గదర్శకాలను అనుసరించి డేటాను ఖచ్చితంగా లేబుల్ చేయండి మరియు ఉల్లేఖించండి
  • డేటాసెట్ యొక్క సమగ్రతను కాపాడటానికి క్లిష్టమైన ఆలోచనను వర్తింపజేయడం ద్వారా అస్పష్టమైన కంటెంట్‌పై సమర్థించబడిన నిర్ణయాలు తీసుకోండి.
  • అస్పష్టతలను చర్చించడానికి మరియు పరిష్కరించడానికి, ఉత్తమ పద్ధతులపై సమలేఖనం చేయడానికి మరియు ప్రాజెక్ట్ ఫలితాలను మెరుగుపరచడానికి బృంద సభ్యులతో చురుకుగా సహకరించండి
  • స్థిరంగా స్థాపించబడిన డేటా లేబులింగ్ ప్రమాణాలు మరియు ప్రోటోకాల్‌లకు కట్టుబడి, డేటా యొక్క అత్యధిక నాణ్యత మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తుంది

👉Requirements:

  • English లో గొప్ప పట్టు
  • వివరాల కోసం నిశితమైన దృష్టి
  • డేటా లేబులింగ్‌లో ఖచ్చితత్వం
  • రొటీన్ టాస్క్‌ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించే అంకితభావం కలిగిన ప్రదర్శకుడు

👉Benefits:

  • AI యొక్క భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపే ప్రముఖ సాంకేతిక సంస్థ కోసం ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌లో భాగం అవ్వండి
  • మీ షెడ్యూల్‌కు అనుగుణంగా పార్ట్-టైమ్, రిమోట్ పాత్ర యొక్క సౌలభ్యాన్ని ఆస్వాదించండి
  • AI ప్రాజెక్ట్‌లో మీ చేతిని ప్రయత్నించండి మరియు కొత్త అనుభవాలతో మీ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచండి

👉Selection Process:

అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

2 thoughts on “మీకు AI జాబ్స్ కావాలా | Mindrift Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!