Myanmar Earthquake: భారీ భూకంపానికి దడుచుకున్న ప్రజలు

Myanmar Earthquake:

Myanmar Earthquake: Myanmar, థాయిలాండ్ దేశాల భూకంపం ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది. రెండు దేశాల్లో భారీగా ప్రాణా నష్టం ఆస్తి నష్టం వచ్చింది. సహాయం చర్యలు ప్రజెంట్ జరుగుతున్నాయి. ఆయా దేశాలకు ఇండియా సహాయం చేయడానికి రంగంలోకి దిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Myanmar Earthquake

Join Our Telegram Group

ఒక్కసారిగా Myanmar Earthquake రావడంతో ప్రజలు అల్లాడిపోయారు. భూకంప తీవ్రత మైండ్ మరో 7.7 మాగ్నెటివ్ తో వచ్చినట్లు సమాచారం. మయన్మార్ లో సాగయింగ్ అనే ప్రాంతంలో  ఈ భూకంపం వచ్చింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మయన్మార్ మరియు థాయిలాండ్ దేశాలలో ఆరు భూకంపాలు ఒకేసారి వచ్చాయి. జనాలు వొనికేశారు. అక్కడ ఉన్న పెద్ద పెద్ద పవన్తులు భవనాలు పేక మెడలో కుప్పకూలిపోయాయి. వందల మంది ప్రాణం విడిచారు. చాలామంది పడిపోయిన బిల్టింగ్స్ కింద చిక్కుకుపోయారు. వారందరినీ కూడా ఆర్మీ మరియు ప్రభుత్వం సహాయ చర్యల ద్వారా బయటికి తీయడంలో నిమగ్నం అయ్యారు.

Myanmar Earthquake

 ఈ Myanmar Earthquake భూకంపం ద్వారా సుమారుగా 700 మంది వరకు ప్రాణాలు విడిచి ఉంటారని అంచనా.. 1670 మంది వరకు కూడా గాయాల పాలయ్యి ప్రజెంట్ హాస్పిటల్స్ లో ఉన్నట్లు సమాచారం. ఇంకా ఈ యొక్క మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు మయన్మార్ ప్రభుత్వం కూడా అధికారికంగా చెప్తుంది.

వచ్చే మూడు రోజులలో వాతావరణం లో మార్పులు

Rapido: రాపిడో పింక్ ద్వారా నెలకు 25 వేలు మహిళలకు

ఆయా దేశాలకు ఆపన హస్తమించేందుకు మన ఇండియా కూడా ముందుకు రావడం జరిగింది.. ఆపరేషన్ బ్రహ్మ అని పేరుతో ఆయా ప్రజలకు సహాయం చేసేందుకు భారత  గవర్నమెంటు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతుంది. 15 టన్నుల ఉపశమన పదార్థాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.. వీటిలో భాగంగా మందులు, దుప్పట్లు, టెంట్లో, ఆహార పదార్థాలు, స్లీపింగ్ బాగ్స్, హైజీన్ కిట్లు వంటి అత్యవసర పదార్థాలన్నీ కూడా ఆయా దేశాలకు తరలించడం జరిగింది.

Best Software Jobs 2025

థాయిలాండ్ లో భూకంపం – Myanmar Earthquake కూడా వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ అందరూ కూడా ఇండియాకి తిరిగి రావడం జరిగింది.. వాళ్ళందరూ కూడా ముందుగా కోల్కతాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం జరిగింది. ఈ విధంగా భూకంపం రావడం వల్ల మయన్మార్ దేశంలో అత్యవసర పరిస్థితి పెట్టడం జరిగింది.

 మయన్మార్ దేశంలో నేపిడాలో వెయ్యి పడకల హాస్పిటల్, మాండలే నగరంలో ఐకానిక్ బ్రిడ్జి, మరియు పలు ప్రాంతాలలో ఉన్నటువంటి ఎత్తైన ఆలయాలు గోపురాలు ఇవన్నీ కూడా కుప్పకూలడం జరిగింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో బ్లూ కంపౌండ్ రావడం వల్ల భారీ భవంతి పై అంతస్తులు ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని నీరు కిందకు పడుతున్న దృశ్యం ఒకటే వైరల్ అవుతుంది.. మరో ప్రాంతంలో పెద్ద బిల్డింగ్ పడిపోవడం వల్ల సుమారుగా 100 మందికి పైగా వాళ్లందరూ కూడా పైనుంచి పడిపోయారు. ఇక్కడ ప్రజెంట్ ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి.

Teleperformance Recruitment 2025

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!