ఇంటర్ మేమో చాలు Govt జాబ్స్ | National Institute Of Technology Jobs 2025 | Latest Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

National Institute Of Technology Jobs 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Institute Of Technology నుండి Group C Jobs కోసం National Institute Of Technology Jobs 2025 విడుదల చేశారు.

National Institute Of Technology Jobs 2025

National Institute Of Technology నుండి Group C Jobs కోసం Notification రావడం జరిగింది. 18 నుంచి 30 సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 35 వేలకు పైకి Salary పొందే అవకాశం ఉంది. మొత్తంగా 21 పోస్టులు ఉన్నాయి. దీనికి సెలెక్షన్ లో రాత పరీక్ష మరియు స్కెల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 27వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళకి గోవాలో ఈ నేషనల్ గా పోస్టింగ్ ఉంటుంది తర్వాత మీరు మన స్టేట్స్ కి ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ National Institute Of Technology Jobs 2025 జాబ్ మనకి National Institute Of Technology కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది.

👉 Vacancies:

ఈ National Institute Of Technology Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 Group C ఉద్యోగాలను అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

ఇంటర్ మేమో చాలు Govt జాబ్స్

ఇంటర్ ఫలితాలు April 12th న

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలంటే 18 – 30 Age ఉన్నట్లయితే మీరు వెంటనే అప్లై చేసుకోండి. SC, ST – 5 Years & OBC – 3 Years మీకు వయస్సు సాటర్లింపు ఉంటుంది.

👉Salary:

గ్రూప్ సి ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా మీకు 35,000/- వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.

👉Application Fee:

ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు 250/- దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. UR – 500/- చెల్లించవలసి ఉంటుంది.

👉Important Dates:

ఈ National Institute Of Technology Jobs 2025 ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి March 28th to April 27th మధ్యలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

గ్రూప్ సి ఉద్యోగాలకు జాబ్ సెలక్షన్లో భాగంగా ఒక పరీక్ష ఉంటుంది. పరీక్ష అయిపోయిన తర్వాత పోస్టును అనుసరించుకొని స్కిల్ పరీక్ష ఉంటుంది. తర్వాత డాక్యుమెండో వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!