Navodaya Vidyalaya Class 6 Admission 2025:
Hai Friends..నవోదయ విద్యాలయ స్కూల్స్లో Navodaya Vidyalaya Class 6 Admission 2025 6 వ తరగతి అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నవి. దీనిలో ముందుగా మీకు అప్లై చేసుకున్న స్టూడెంట్స్ కి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది జనవరి 2025 లో నిర్వహిస్తారు. దానిలో మంచి మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ఆరవ తరగతిలో ప్రవేశాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Organization Details:
ఈ Navodaya Vidyalaya Class 6 Admission 2025 లో మీకు కంప్లీట్ గా ఫ్రీగా విద్యను ఇవ్వడం జరుగుతుంది. వసతి కూడా పిల్లలకు ఫ్రీ గానే ఉంటుంది. అంతేకాకుండా దీనిలో చాలా మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. ఎందుకంటే దీనిలో ఉండే సిలబస్ చాలా బాగుంటుంది.
సరిగ్గా చెప్పాలంటే అడ్వాన్స్డ్ లెవెల్ లో విద్య అనేది పొందవచ్చు. అందుకోసం ప్రతి సంవత్సరం నవోదయ విద్యా సంస్థలలో అడ్మిషన్స్ అని చేస్తూ ఉంటారు. చాలామంది దీనికి పోటీ పడుతూ ఉంటారు కాబట్టి మీకు మంచి స్కోర్ వచ్చినట్లయితే కచ్చితంగా మీకు స్వీట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది.
👉 Eligibility:
ఈ Navodaya Vidyalaya Class 6 Admission 2025 నోటిఫికేషన్ ద్వారా దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఐదవ తరగతి చదువుతున్న పిల్లలయి ఉండాలి. మీరు సొంత జిల్లాకి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు.
10th అర్హత తో 250 జాబ్స్ విడుదల
మెడికల్ ఆఫీసర్ 450 జాబ్స్ విడుదల
👉 Seats:
75% సీట్లు అన్నీ కూడా స్థానిక ఉన్న ప్రజలకు ఇస్తారు. మిగతా 25% seats అన్నీ కూడా ఓపెన్ క్యాటగిరి కింద మెరిట్ మార్కులను బేస్ చేసుకుని అర్బన్ మరియు రూరల్ ప్రాంత క్యాండిడేట్లకి ఇవ్వడం జరుగుతుంది.
👉Required Documents:
ఈ Navodaya Vidyalaya Class 6 Admission 2025 సంబంధించి
- పుట్టిన తేదీ రుజువు
- పిల్లవాడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక సంస్థ/పాఠశాలలో III, IV మరియు V తరగతి చదివినట్లు సమర్థ అధికారం నుండి సర్టిఫికేట్.
- నివాస ధృవీకరణ పత్రం
- అభ్యర్థి ఆధార్ కార్డు కాపీ
- III, IV & V తరగతుల అధ్యయన వివరాలకు సంబంధించి పాఠశాల హెడ్ మాస్టర్ సర్టిఫికేట్.
- మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్.
- మైగ్రేషన్ కోసం చేపట్టడం.
- వైకల్యం సర్టిఫికేట్ (వర్తిస్తే).
- వర్తిస్తే వర్గం/కమ్యూనిటీ సర్టిఫికేట్ (SC/ST).
- కేటగిరీ/కమ్యూనిటీ సర్టిఫికేట్ OBC, వర్తిస్తే సెంట్రల్ లిస్ట్ ప్రకారం.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Online / Offline Test ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
18th January 2025 లో మీకు పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది.
👉Important Dates:
16th July to 16th September 2024 వరకు అప్లై చేయవచ్చు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
దీనికి సంబంధించిన పరీక్ష సిలబస్ అనేవి మీకు ఫుల్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ తప్పకుండా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి లింక్స్ మీకు కిందన ఇస్తాము చూడండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Please give me teaching job madam or sir