Navodaya Vidyalaya Result 2025 Out Today:
Hai Friends..నవోదయ విద్యాలయ స్కూల్స్లో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు Navodaya Vidyalaya Result 2025 Out Today వచ్చేసాయి. navodaya.gov.in వెబ్సైట్లో మీకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
👉ఫలితాలు ఎలా చెక్ చేయాలి:
ముందుగా ఆఫీషియల్ వెబ్సైట్ navodaya.gov.in ఓపెన్ చేయాలి
Navodaya Vidyalaya Result 2025 Out Today మీద క్లిక్ చేయాలి
Class 6 / 9th సెలెక్ట్ చేసుకోవాలి
మీ రోల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి
Submit చేయాలి
స్క్రీన్ మీద రిసల్ట్ కనిపిస్తుంది ప్రింట్ అవుట్ తీసుకోండి.
👉రిజల్ట్ చూశాక ఏం చేయాలి:
మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది
ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే తర్వాత వేరే ఏదైనా ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి లేదా వచ్చే సంవత్సరం ట్రై చేసుకోవాలి.
👉స్కోర్ కార్డు లో ఏముంటాయి:
విద్యార్థి పేరు మరియు రోల్ నెంబర్
టోటల్ మార్క్స్ ఎన్నో ఉంటాయి
సబ్జెక్టు వైస్ గా మీ మార్కులు
మీరు పాస్ అయ్యారా లేదా
కట్ ఆఫ్ మార్కులు మరియు మెరిట్ ర్యాంకు
క్యాటగిరి వైజ్ గా Score
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.