Navy SSR Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Navy నుండి Medical Assistant జాబ్స్ కోసం Navy SSR Notification 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Navy SSR Notification 2024 జాబ్ మనకి Indian Navy ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Navy SSR Notification 2024 నోటిఫికేషన్ ద్వారా Medical Assistant ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
సంక్షేమ శాఖ లో 550 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 01/11/2003 to 30/04/2007 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 12th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ Navy SSR Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 7th Sep to 17th Sep మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online/ Offline లో పరీక్ష పెట్టి Select చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
ఈ సంస్థ వారు అధికారికంగా ఇంకా పరీక్ష తేదీలు వెల్లడించలేదు. అతి త్వరలోనే ఈ సంస్థ వారు అధికారిక పరీక్ష తేదీలు వెల్లడిస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ నోటిఫికేషన్ లోనే దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దీన్ని సిలబస్ ను చెక్ చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.