NCCFI Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ కోఆపరేషన్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 12 DEO, MTS Jobs కోసం NCCFI Recruitment 2024 విడుదల చేశారు.
ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి మనకి 12 పోస్టులతో డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిని ఆరు నెలల షార్ట్ టర్మ్ బేసిక్స్ కింద భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. సరిపోతుంది. సెల సరిపోతుంది. సెలక్షన్ లో కూడా మీకు పరీక్ష పెట్టకుండా మరియు లేకుండా డైరెక్ట్ ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.
ఈ NCCFI Recruitment 2024 జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NCCFI Recruitment 2024 జాబ్ మనకి నేషనల్ కోఆపరేషన్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ NCCFI Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులతో డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
సైనిక్ స్కూల్స్ లో 10th Pass జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ NCCFI Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ / ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే MTS ఉద్యోగాలకి – 25,000/-, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి – 30,000/- జీతం ఇస్తారు. ఇతర బెనిఫిట్స్ ఏమి ఇవ్వరు.
👉Important Dates:
ఈ NCCFI Recruitment 2024 ఉద్యోగాలకు ఫుడ్ డిపార్ట్మెంట్ NCCFI నుండి మీ జాబ్స్ కి సంబంధించి Nov 20th తేదీలోగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్ ఫారం, బయోడేటా, అన్ని రకాల సర్టిఫికెట్లు కలిపి ఇచ్చినటువంటి Mail – admincell@nccf-indid.com కిఇచ్చిన తేదీలోగా సెండ్ చేయాలి.
👉Salary:
అప్లికేషన్ చేసుకునేవారు 300 Rs నాన్ రెఫండబుల్ ఫీజు అనేది చెల్లించాలి. SBI Collect ద్వారా పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. SC, ST, PWD, Female క్యాండిడేట్స్ కి Fee లేదు. మీరు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు
👉Selection Process:
మీకు ఎటువంటి పరీక్ష మరియు ఫీజు అనేది లేకుండా కేవలం మీకు అక్కడ మిక్స్ లో వచ్చిన మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని జాబ్లోకి ఎంపీలు చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
వీడికి ఎటువంటి పరీక్ష లేదు కాబట్టి పరీక్ష తేదీలు అనేవి వెల్లడించలేదు.
👉Apply Process:
ఇచ్చినటువంటి మెయిల్ కి admincell@nccf-indid.com అప్లికేషన్ ఫామ్ తో పాటు మీయొక్క సర్టిఫికెట్లన్నీ కూడా సబ్మిట్ చేయాలి.
👉Required Documents:
అప్లికేషన్ ఫామ్
Inter మరియు డిగ్రీ సర్టిఫికెట్లు
క్యాస్ట్ సర్టిఫికెట్
స్టడీ సర్టిఫికెట్
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Reddy shop line macherla Number 6281138505
Plz respond