కరెంట్ ఆఫీసుల్లో GOVT జాబ్స్ విడుదల | NEEPCO Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NEEPCO Recruitment 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన North Eastern Electric Power Corporation Limited నుండి 135 Graduate, Technician (Diploma), and Trade apprentices  జాబ్స్ కోసం NEEPCO Recruitment 2025 విడుదల చేశారు.

NEEPCO Recruitment 2025

North Eastern Electric Power Corporation Limited నుండి 135 Graduate, Technician (Diploma), and Trade apprentices  జాబ్స్ కోసం ఇప్పుడే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది.. దీనిలో భాగంగా మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. మార్చ్ 23వ తేదీ వరకు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 18 వేలకు పైగాని ప్రతి నెల జీతం పొందవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా డిప్లమా / ITI / BA/B.Sc./B.Com విద్యార్హత కలిగినటువంటి వారందరూ కూడా అప్లికేషన్ అనేవి పెట్టుకోవచ్చు.18 నుంచి 28 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళందరూ కూడా అర్హు. ఎలక్షన్ అనేది మీకు మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని మీకు మీ సొంత స్టేట్లో జాబ్ ఇచ్చే విధంగా పోస్టింగ్ ఇస్తారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ NEEPCO Recruitment 2025 జాబ్ మనకి North Eastern Electric Power Corporation Limited ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ NEEPCO Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 135 Graduate, Technician (Diploma), and Trade apprentices అనే పోస్టులను విడుదల చేయడం జరిగింది. ఇవి మనకి  అప్రెంటిస్ పోస్ట్ కాబట్టి 1 Year పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు.

VRO 10,954 జాబ్స్ భర్తీ 

10th పాసైతే Govt జాబ్స్

కస్టమర్ సర్వీస్ WFH జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించిఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా డిప్లమా / ITI / BA/B.Sc./B.Com అర్హత తో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది.

👉Salary:

ఈ జాబ్స్ కి ఎంత పోయిన వారందరికీ కూడా మీరు ఎంపికైనటువంటి పోస్ట్లు ఆధారంగా చేసుకుని 15,000/- to 18,000/- మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఉచితంగానే అప్లికేషన్స్ పట్టుకునే అవకాశాన్ని మీకు ఇవ్వడం జరిగింది.

👉Important Dates:

ఈ NEEPCO Recruitment 2025 ఉద్యోగాలకు క్రింద ఇచ్చినటువంటి తేదీలలో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Apply Start

March 6th
Apply End

March 23rd

👉Selection Process:

కరెంటు శాఖకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా పరీక్ష అనేది ఉండదు కానీ మీకు డైరెక్ట్ గా మీకు అర్హతలలో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆదరణ చేసుకొని మిమ్మల్ని Shortlist చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Official Notification

 Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!