NEET 2025 Results:
NEET 2025 Results: ఈరోజు NEET ఫలితాలు విడుదల. 21 లక్షల మంది ఈ పరీక్ష రాశారు. ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. దీనితోపాటు కటాఫ్ అనేది ఒకసారి తెలుసుకుందాం.
NEET 2025 Results అనేవి మనకి జూన్ 14వ తేదీన అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ నీటి పరీక్ష అనేది 21 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షా ఫలితాలు అనేవి ప్రకటించకుండా ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు ఇటీవల కొట్టు వేయడంతో లైన్ క్లియర్ అవ్వడం జరిగింది.. దీని ద్వారా దేశవ్యాప్తంగా 120 లక్షల ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Thalliki Vandanam: 13,000 డబ్బు జమ.. రాని వాళ్ళు ఇలా చేయాలి..
ఈ పరీక్షకి ఆంధ్రప్రదేశ్లో 70000 మంది తెలంగాణ నుంచి 72,507 మంది హాజరయ్యారు.
NEET Highlights 2025:
- NEET 2025 Results నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ – NTA ద్వారా ఈరోజు జూన్ 14వ తేదీన విడుదల చేయడం జరిగింది
- https://neet.nta.nic.in/ అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలు నమోదు చేసి మీరు చెక్ చేసుకోవచ్చు మీ రిజల్ట్స్ అనేవి
- రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు మెడికల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. MCC . షెడ్యూల్ కూడా విడుదల చేసింది
- ఆ రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మరియు స్కోర్ కార్డు డౌన్లోడ్ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
How to Check Results:
- https://neet.nta.nic.in/ ఈ యొక్క నీట్ అధికారిక వెబ్సైట్ అనేది ముందుగా మీరు నెట్ ఓపెన్ చేసి ఆన్ చేసుకోండి
- NEET UG Results 2025 అనే ఆప్షన్ ని ఎంపిక చేసుకోండి
- మీ యొక్క రోల్ నెంబర్ తో పాటు మీ డేటాఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే మీకు డిస్ప్లే పైన మీ యొక్క స్కోర్ కార్డు అనేది కనిపిస్తుంది వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి
- PDF స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు మీరు కావాలంటే ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు
NEET UG Results Score Card లో ఏముంటుంది:
- క్యాండిడేట్ యొక్క పేరు ఉంటుంది
- మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది
- సబ్జెక్టు వైస్ గా మీకు వచ్చిన మార్కులు
- NEET UG Cutoff
- దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా వైస్ మీ యొక్క ర్యాంకు వివరాలు ఉంటాయి
NEET UG – . కౌన్సిలింగ్ ఎప్పుడు?
Medical Counselling Committee ద్వారా మెడికల్ మరియు డెంటల్ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. కౌన్సెలింగ్ మూడు రౌండ్ల్లో అయితే ఉంటుంది. AIQ 15%, State కోట 85% ఇవ్వడం జరిగింది.medical counselling committee ఈ యొక్క అధికారిక వెబ్సైట్ https://mcc.nic.in/ లోనే మీరు చెక్ చేసుకుని అవకాశం ఉంటుంది.
NEET UG – Important Links:
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.