Interval, Lunch తో కాకుండా మరో బ్రేక్ | New Break in AP Schools | AP Schools Latest News 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

New Break in AP Schools:

తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఎండలు వస్తున్నాయి – New Break in AP Schools. వాతావరణ అధికారులు కూడా ఈ సంవత్సరం వడగలుపులు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు.. ఈ నేపథ్యంలో ఈ వేసవికి ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఉష్ణోగ్రతలకు సంబంధించిన అప్డేట్ కూడా ప్రజలకు మొబైల్ ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు.

Join Our Telegram Group

New Break in AP Schools

 

ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారు సూచనలిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పెడతారని ముందస్తుగా కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా స్టూడెంట్స్ కి ఇవ్వడం జరిగింది.. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పాఠశాలలోనూ Interval మరియు లంచ్ కాకుండా కొత్తగా మరొక బ్రేక్ – New Break in AP Schools కూడా యాడ్ చేయడం జరిగింది. వాటి వివరాలు కూడా చూద్దాం.

Whatsapp లో 10th పేపర్ లీక్

Jio యూజర్లకు గుడ్ న్యూస్

👉ఈ కొత్త బ్రేక్ ఏంటి?

ఆంధ్రప్రదేశ్లోని ప్రతి స్కూల్లోనూ కూడా ఇంటర్వెల్లో లంచ్ బ్రేక్ మాత్రమే కాకుండా ఈ వేసవిలో మరొక బ్రేక్ – New Break in AP Schools అదనంగా రాబోతుంది. అదేంటంటే Water Break. ఈ సమ్మర్లో స్టూడెంట్స్ అనేవారు కచ్చితంగా డీహైడ్రేషన్కు గురి అవుతూ ఉంటారు. అందుకనే ఈ వాటర్ బ్రేక్ అనే కొత్త బ్రేక్ ని ఆడ్ చేయడం జరిగింది.

👉Water Break – Timings:

ఈ వాటర్ బ్రేక్ – New Break in AP Schools అనేది ఉదయం 8:45 AM, 10:50 AM గంటలకు రెండోసారి, 11:50 AM మూడో Bell మోగించి ఐదు నిమిషాలు చొప్పున ప్రతి స్టూడెంట్ కి కూడా వాటర్ తాగడానికి ఈ యొక్క బ్రేక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

ఈ సమ్మర్ లో ఎండలు చాలా ఎక్కువగా పెరిగాయి దీనితో ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ వారు అప్రమత్తమయ్య ఈ యొక్క కీలక నిర్ణయాల తీసుకోవడం జరిగింది.. ఈ ఎండ ఎంత ఎక్కువగా ఉంది వర్షపాతం ఏమని నవ్వుతూ అవుతుందా లేదా అని వివరాలు కూడా ప్రజలకు మొబైల్ ఫోన్లో తెలియజేయడం జరుగుతుంది. ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు ముందుగానే తెలుసుకొని వాడితే గురికాకుండా చూసుకోవాలని ప్రభుత్వం వారు చెప్తున్నారు.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!