ఎరువుల సంస్థ లో భరీగా Govt జాబ్స్ | NFL Recruitment 2024 | Latest Jobs in Telugu

NFL Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Fertilizers Limited (NFL) నుండి 87 Multiple Jobs జాబ్స్ కోసం NFL Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ NFL Recruitment 2024 జాబ్ మనకి National Fertilizers Limited (NFL) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

NFL Recruitment 2024

👉 Vacancies:

ఈ NFL Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 87 Multiple Jobs Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

కాటన్ సంస్థ లో 214 భారీ జాబ్స్ విడుదల

SEBI లో భారీ జాబ్స్ విడుదల

12th అర్హత తో 2500 బంపర్ జాబ్స్

ప్రభుత్వ పాఠశాలలో 12th Pass జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Degree/ BE/BTECH అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ NFL Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 11th June to 1st July మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Online  Exam ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Dates:

Exam Dates ఈ సంస్థ వారు ఇంకా విడుదల చేయలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

దిని యొక్క సిలబస్ మీకు ఫుల్ నోటిఫికేషన్ లో ఉంటుంది.

Official Notification

Apply Online

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “ఎరువుల సంస్థ లో భరీగా Govt జాబ్స్ | NFL Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!