NHPC Apprentice Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Hydroelectric Power Corporation (NHPC) నుండి అప్రెంటిస్ జాబ్స్ కోసం NHPC Apprentice Recruitment 2025 విడుదల చేశారు.
National Hydroelectric Power Corporation (NHPC) నుండి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. జనవరి 10వ తేదీ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా Electrician, Fitter, Welder, Mechanic (Motor Vehicle), and COPA (Computer Operator and Programming Assistant) ఇటువంటి వివిధ ట్రేడ్లలో పోస్టులు ఉన్నాయి. ఎటువంటి పరీక్ష మరియు అప్లికేషన్ ఫీజు లేకుండా మెరిట్ మార్కులు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా Select చేస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NHPC Apprentice Recruitment 2025 జాబ్ మనకి National Hydroelectric Power Corporation (NHPC) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ NHPC Apprentice Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా Electrician, Fitter, Welder, Mechanic (Motor Vehicle), and COPA (Computer Operator and Programming Assistant) అప్రెంటిస్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
AP వెల్ఫేర్ Dept లో 1,289 జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 to 30 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి ITI / Diploma in Engineering అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఎంపికైన వారందరికీ కూడా నెలకు మీకు 20,000/- జీతం చెల్లించడం జరుగుతుంది.
👉Application Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఉచితంగానే ప్రతి క్యాస్ట్ వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది.
👉Important Dates:
ఈ NHPC Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Dec 24th to Jan 10th మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
సెలక్షన్ లో భాగంగా మీకు ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం వెరైటీ మార్కులు మరియు డాక్యుమన వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
apprenticeshipinida.gov.in or nats.education.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి
పెటేస్టేషన్ చేసిన మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి పంపించాలి.
Address – HR Department, NHPC Limited, Dhauli Ganga Power Station, P.B. No. 1, Tapovan, Dharchula, Distt. Pithoragarh, Uttarakhand – 262545.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.