NIAB Project Assistant Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Institute of Animal Biotechnology (NIAB) నుండి Project Assistant జాబ్స్ కోసం NIAB Project Assistant Jobs 2024 విడుదల చేశారు.
హైదరాబాదులో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) అన్నుండి మనకి ప్రాజెక్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాల కోసం మహిళలు మరియు పురుషులు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. నవంబర్ 21 వరకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఉంది. అని రాష్ట్రాలు వారు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నెలకు 20వేలకు పైగానే జీతం పొందొచ్చు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ కూడా అర్హులే. దీనికి సెలక్షన్లో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NIAB Project Assistant Jobs 2024 జాబ్ మనకి హైదరాబాదులో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ NIAB Project Assistant Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Project Assistant అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు.
కుటుంబ సంక్షేమ శాఖ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 50 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి బ్యాచులర్స్ డిగ్రీ అనేది లైఫ్ సైన్స్ విభాగంలో ( బయోటెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ) అర్హత ఉంటే సరిపోతుంది. దీనితో పాటుగా చేరదా కాన సంస్కృతి, మాలిక్యులర్ బయాలజీ, జీ ఇంట్లోని, వెస్ట్రన్ బ్లాటింగ్లో అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 20,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు. దీనితోపాటు ఆధారంగా మీకు HRA కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఉచితంగానే అవకాశం కల్పిస్తున్నారు మరియు ఎటువంటి అప్లై వివరాలు అనేవి మనకి ఇవ్వలేదు.
👉Important Dates:
ఈ NIAB Project Assistant Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Nov 1st to Nov 21st మధ్యలో Apply చేయవచ్చు. సాయంత్రం 5 గంటల వరకు మీకు సమయం ఉంటుంది.
👉Selection Process:
దరఖాస్తు చేసుకున్న తర్వాతే ఎంపికైన వారందరికీ కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. మీకు ఆపేశారుగా సంస్థ వారు Email ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఒంటరి సమయంలో మీకు విద్య అర్హతలు, క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఇతర సర్టిఫికెట్లన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సమర్పించవలసి ఉంటుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు. www.niab.res.in అనే వెబ్సైట్ని సందర్శించి మీరు నవంబర్ 21 వరకు సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తు ని పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
I am farmar, 10th or ITI fitter pass