NIACL AO Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The New India Assurance Company Limited (NIACL) నుండి 170 Administrative Officers (Generalist & Specialist) జాబ్స్ కోసం NIACL AO Jobs 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NIACL AO Jobs 2024 జాబ్ మనకి The New India Assurance Company Limited (NIACL) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ NIACL AO Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా 170 Administrative Officers (Generalist & Specialist) ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
Amazon లో Investigation జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 21 to 30 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
AO (Generalist) – Any Graduate
ఒక దరఖాస్తుదారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో కనీసం గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదైనా పోల్చదగిన డిగ్రీని కలిగి ఉండాలి.
ఏదైనా సాధారణ అభ్యర్థుల డిగ్రీ పరీక్షలలో లేదా వద్ద 60%
SC, ST లేదా PwBD అభ్యర్థులకు కనీసం 55%.
AO (Accounts) – CA/ MBA/ M.Com
అభ్యర్థి కింది కనీస అవసరాలను తీర్చాలి. డిగ్రీ తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన ఏదైనా పోల్చదగిన ప్రోగ్రామ్ నుండి రావాలి.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 88,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Gen/ OBC/ EWS – 850/-
SC/ ST/ PWD – 100/-
👉Important Dates:
ఈ NIACL AO Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 10th Sep to 29th Oct మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online /Offline లో Exam పెట్టి Select చేయడం జరుగుతుంది.
- ఆన్‌లైన్ ప్రిలిమ్స్ రాత పరీక్ష
- ఆన్‌లైన్ మెయిన్స్ రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష
👉Exam Dates:
ఈ సంస్థ వారు అధికారికంగా Phase-I – 13 Oct. 2024 & Phase-II – 17 Nov. 2024 నిర్వహిస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
Stage -1: క్రింద ఇవ్వబడిన NIACL AO రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF నుండి మీ అర్హతను తనిఖీ చేయండి
Stage -2: క్రింద ఇవ్వబడిన “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి” లింక్‌పై క్లిక్ చేయండి లేదా newindia.co.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
Stage -3: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
Stage -4: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
Stage -5: అవసరమైన దరఖాస్తు రుసుము చెల్లించండి
Stage -6: దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.