NICL Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The National Insurance Company Limited (NICL నుండి 500 Assistant Jobs జాబ్స్ కోసం NICL Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NICL Recruitment 2024 జాబ్ మనకి The National Insurance Company Limited (NICL) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ NICL Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 Assistant Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
10th అర్హత తో Incometax Dept లో Govt జాబ్స్
3,883 Govt జాబ్స్ భర్తీ, 10th అర్హత
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 21 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ NICL Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. మహిళలు మరియు పురుషులు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే ₹35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకున్న వారికి Official Website ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం జరుగుతుంది.
Caste | Fee |
General, EWS, OBC | 850 Rs |
SC, ST, PWD, ESM | 100 Rs |
Pay Mode | Online |
👉Important Dates:
ఈ NICL Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Oct 22nd to Nov 12th మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
ముందుగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు CBT 1 & 2 ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
Event | Date |
CBT – 1 | Nov 30th |
CBT – 2 | Dec 28th |
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ తో పాటుగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా క్రింద లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకుని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
👉Required Documents:
10th, ఇంటర్ సర్టిఫికెట్లు
క్యాస్ట్ సర్టిఫికెట్
Study సర్టిఫికెట్స్ ఉండాలి
Join – Whatsapp Channel for more Jobs
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.