NIEPA Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Institute of Educational Planning and Administration (NIEPA) నుండి Lower Division Clerk (LDC) జాబ్స్ కోసం NIEPA Notification 2025 విడుదల చేశారు.
National Institute of Educational Planning and Administration (NIEPA) నుండి Lower Division Clerk (LDC) జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.12th/ Inter అర్హత ఉన్న మహిళలు మరియు పురుషులు ఈ జాబ్స్ కి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 18 – 27 Age ఉన్న వారు అర్హులు. ఈ జాబ్స్ కి నువ్వు ఫిబ్రవరి 14 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. సెలక్షన్ లో మీకు రాత పరీక్ష & Skill టెస్ట్ ఆధారంగా జాబ్ లో కనిపించడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NIEPA Notification 2025 జాబ్ మనకి National Institute of Educational Planning and Administration (NIEPA) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పర్మినెంట్ ఉద్యోగాలు.
👉 Vacancies:
ఈ NIEPA Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Lower Division Clerk (LDC) Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
నైపుణ్య శిక్షణా Dept నుండి 500+ జాబ్స్
పెన్షన్స్ సంస్థలో Govt ఉద్యోగాలు
జిల్లా కోర్టు లో 340 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 27 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ NIEPA Notification 2025 ఉద్యోగాలకు సంబంధించి 12th Pass / Inter అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
NIEPAఇంతలో గుమస్తాగా చేరిన తర్వాత మీకు 19,900/- to 63,200/- వరకు ప్రతి నెల జీతం చలించడం జరుగుతుంది. ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
👉Application Fee:
SC, ST, PWD, and Women లకు – 500 & Others – 1000 దరఖాస్తులు మీరు చెల్లించవలసి ఉంటుంది.
👉Important Dates:
ఈ NIEPA Notification 2025 ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి Jan 25th to Feb 14th మధ్యలో పెట్టుకోవచ్చు.
👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు కేవలం Online / Offline Exam ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Stage 1 – ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది
Stage 2 – కంప్యూటర్ టైపింగ్ స్కిల్ టెస్ట్
👉Apply Process:
ఈ NIEPA సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.