NIMHANS Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ – NIMHANS నుండి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II & టెక్నీషియన్ జాబ్స్ కోసం NIMHANS Recruitment 2024 విడుదల చేశారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ – NIMHANS నుండి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II & టెక్నీషియన్ అనే Jobs కు నోటిఫికేషన్ విడుదల చేశారు. 4th Jan వరకు వీటికి మీరు అవకాశం ఉంది. 23 Vacancies ఉన్నాయి. Age 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ కూడా అర్హులే.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NIMHANS Recruitment 2024 జాబ్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ – NIMHANS నుండి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. భర్తీ చేస్తున్న పోస్టులన్నీ కూడా పూర్తిస్థాయిలో పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్.
👉 Vacancies:
ఈ NIMHANS Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II & టెక్నీషియన్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
Post Name | Vacancies |
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ | 01 |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II | 20 |
ఎలక్ట్రీషియన్ | 02 |
సెంట్రల్ యూనివర్సిటీ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 – 27 / 18 – 30 / 21 – 35 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ : 21 – 35
Steno గ్రేడ్ II : 18 – 27
Electrician : 18 – 30
👉Education Qualifications:
గుర్తింపు పొందిన మంచి యూనివర్సిటీ నుంచి ITI / Diploma /Any Degree / PG Pass అర్హతలు ఉంటే సరిపోతుంది.
Post Name | Qualification |
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ | సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా PG |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II | ఏదైనా డిగ్రీ & స్టెనోగ్రఫీ పరిజ్ఞానం |
ఎలక్ట్రీషియన్ | ITI / Diploma |
👉Salary:
జాబ్ లోకి ఎంపికైన వారందరికీ కూడా నెలకు మీకు పోస్ట్ అనుసరించుకొని 35,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.. కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు.
👉Application Fee:
Group B పోస్టులకు – 1180/- & SC, ST – 590/-
Group C పోస్టులకు – 885/- & SC, ST – 590/-
PWD అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించక్కర్లేదు
👉Important Dates:
ఈ NIMHANS Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ 17వ తేదీన మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ నిర్వహించే జాబ్‌లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Selection Process:
మీరు ఈ NIMHANS Recruitment 2024 ఉద్యోగాలకు సెలక్షన్లో భాగంగా పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు Merit Marks ద్వార ఎంపిక చేస్తారు.
👉Apply Process:
నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా చదువుకున్న తర్వాత మీకు అర్హతలు ఉన్నట్లయితే కనుక అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి.
www.nimhans.ac.in లో మీరు అప్లై చేయాలి
అప్లై ఫారం ని డౌన్లోడ్ చేసి ఫిల్ చేయాలి మరియు మీ డాకుమెంట్స్ అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి పంపాలి.
Address – డైరెక్టర్,NIMHANS, P.B No. 2900,హోసూర్ రోడ్డు, బెంగళూరు, 560029
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.