NIRDPR Job Vacancy 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ – NIRDPR నుండి 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జాబ్స్ కోసం NIRDPR Job Vacancy 2025 విడుదల చేశారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ – NIRDPR నుండి 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జాబ్స్ కోసం సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ జాబ్ కి గరిష్టంగా 60 సంవత్సరాలు వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. లేదా ఇంటర్వ్యూ ఆధారంగా మీకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి మీరు మార్చి 19వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NIRDPR Job Vacancy 2025 జాబ్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ – NIRDPR నుండి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
👉 Vacancies:
ఈ NIRDPR Job Vacancy 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను మనకి కాంట్రాక్ట్ విధానంలో అంటే పర్మనెంట్ కాకుండా కాంట్రాక్టు బేస్ కింద ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
10th అర్హతతో 1,161 Govt జాబ్స్
రైల్వే వీల్ ఫ్యాక్టరీ లో Govt జాబ్స్
👉 Age:
ఈ NIRDPR ఉద్యోగాలకు సంబంధించి 18 నుండి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఈ యొక్క గ్రామీణ అభివృద్ధి సంస్థ వారు అవకాసం ఇవ్వడం జరిగింది.
👉Education Qualifications:
ఈ NIRDPR Job Vacancy 2025 ఉద్యోగాలకు Any Degree / PG అర్హతలు కలిగినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు..
👉Salary:
NIRDPR ఉద్యోగాలకు మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే 1,00,000/- to 1,90,000/- వరకు శాలరీస్ అనేవి ప్రతినెల మీకు చెల్లించడం జరుగుతుంది. కాంట్రాక్ట్ జాబ్స్ కావాలా మీకు బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు March 19th తేదీలోగా మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకునేందుకు ఛాన్స్ అనేది ఉంటుంది.
👉Selection Process:
ఈ NIRDPR Job Vacancy 2025 ఉద్యోగానికి మీకు దీనికి సంబంధించి షాక్ లిస్ట్ అయిన వారందరికీ కూడా రాత పరీక్ష లేదంటే ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.. ఎంపిక అయిన వారందరికీ హైదరాబాదులో వీళ్ళ సంస్థలోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ NIRDPR సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
House wife
Calls
Government job NITDPR job vacancy