NIRDPR Notification Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Institute of Rural Development and Panchayati Raj – NIRDPR నుండి 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జాబ్స్ కోసం NIRDPR Notification Out 2025 విడుదల చేశారు.
National Institute of Rural Development and Panchayati Raj – NIRDPR నుండి 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జాబ్స్ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.Any Degree / PG. అర్హతలు కలిగినటువంటి ఆడవారు మగవారు అప్లై చేసుకుని వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మీకు 18 – 60 మధ్య వయసు కలిగినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకే మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ పెడతారు కానీ పరీక్ష అనేది ఏమీ నిర్వహించకుండా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మార్చి 19వ తేదీ వరకు దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NIRDPR Notification Out 2025 జాబ్ మనకి National Institute of Rural Development and Panchayati Raj ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఉద్యోగానికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా వీటికి దరఖాస్తులనేవి పెట్టుకునే వెసులుబాటును ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.
👉 Vacancies:
ఈ NIRDPR Notification Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జాబ్స్ విడుదల చేయడం జరిగింది.
రోడ్డు రవాణా శాఖ లో 411 Govt జాబ్స్
డేటా ఎంట్రీ ఆపరేటర్ Govt జాబ్స్
👉 Age:
ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ జాబ్స్ కి కనీసం 18 నుంచే 60 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు.
👉Education Qualifications:
ఈ NIRDPR Notification Out 2025 ఉద్యోగాలకు Any Degree / PG అర్హతలు కలిగినటువంటి మహిళలు మరియు పురుషులు కూడా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
👉Salary:
NIRDPR ఉద్యోగాలకు మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే 1,00,000/- to 1,90,000/- వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి మీకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉండవు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు March 19th తేదీలోగా మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకునేందుకు మనకి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి సంస్థ అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Selection Process:
ఈ NIRDPR Notification Out 2025 ఉద్యోగానికి ఎటువంటి పరీక్ష లేకుండా మీకు డైరెక్ట్ గానే ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత అందులో క్వాలిఫై అయిన వారికి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఉద్యోగంలో కూర్చోబెట్టడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ NIRDPR సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.