విద్యాశాఖ లో Govt జాబ్స్ | NIT Job Vacancy Out 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIT Job Vacancy Out 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Institute of Technology నుండి Junior Assistant, Senior Assistant జాబ్స్ కోసం NIT Job Vacancy Out 2025 విడుదల చేశారు.

NIT Job Vacancy Out 2025

National Institute of Technology నుండి Junior Assistant, Senior Assistant జాబ్స్ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి 40 వేల రూపాయలు జీతం ఉంటుంది. పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి మే 8వ తేదీ వరకు ఆన్లైన్ అవకాశం ఇచ్చారు. సెలక్షన్లో మీకు ముందు పరీక్ష ఉంటుంది తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి ఉద్యోగం జరుగుతుంది.. 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ NIT Job Vacancy Out 2025 జాబ్ మనకి National Institute of Technology అనే సంస్థ నుండి రావడం జరిగింది.

👉 Vacancies:

ఈ NIT Job Vacancy Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Junior Assistant, Senior Assistant అనే పర్మనెంట్ ఉద్యోగాలు విడుదల చేశారు.

Upcoming Rains

iPhone News

Gold Price Today April 14th

TN Inter Results 2025

👉 Age:

ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 – 33 మద్యలో వయస్సు ఉండాలి.

దీనితోపాటుగా SC, ST, OBC, EWS లకు 5 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ NIT Job Vacancy Out 2025 ఉద్యోగాలకు 12th / Inter Pass అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు.

👉Salary:

జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా నెలవారీ మీకు 40 వేల రూపాయలకు పైగానే జీతం పొందవచ్చు.

👉Fee:

జాబ్స్ కి మనకి  పెట్టుకోవడానికి 1500/- చెల్లించాలి SC, ST, PWD – 750/- రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

👉Important Dates:

ఈ NIT Job Vacancy Out 2025 ఉద్యోగాలకు May 8th వరకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్స్ అనేవి పంపించాలి.

👉Selection Process:

జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లు ముందు మీకు పరీక్ష ఉంటుంది. పరీక్ష అయిపోయిన తర్వాత అభ్యర్థులకు స్కిల్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

👉Apply Process: 

జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.

Official Notification – Details

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!