సచివాలయ అసిస్టెంట్ Govt జాబ్స్ | NITTTR Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NITTTR Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ డిపార్ట్మెంట్ నుండి  22 జూనియర్ సచివాలయం అసిస్టెంట్, సీనియర్ సచివాలయం అసిస్టెంట్, MTS, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ కోసం NITTTR Recruitment 2024 విడుదల చేశారు.

NITTTR Recruitment 2024

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ NITTTR Recruitment 2024 జాబ్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ NITTTR Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 జూనియర్ సచివాలయం అసిస్టెంట్, సీనియర్ సచివాలయం అసిస్టెంట్, MTS, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

HeadOut Jobs 2024

యునియన్ బ్యాంకు UBI లో 500 జాబ్స్

819 పోలీస్ భారీ Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 35 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ NITTTR Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th / Inter / Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు NITTTR Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే ఇందులో మీకు పార్ట్ టైం మరియు ఫుల్ టైం జాబ్స్ అనేవి ఉంటాయి కావున మీకు 30,000 నుంచి 40 వేల వరకు జీతాలను ఉంటాయి

👉Application Fee:

SC, ST, PWD  లకు – 300 Rs మరియు మిగిలిన వారికి 500 Rs ఫీజు చెల్లించవలసి ఉంటుంది..

👉Important Dates:

ఈ NITTTR Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Sep 14th to Oct 15th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా అభ్యర్థులందరికీ కూడా హైదరాబాద్ కేంద్రంగా మీకు రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు. మీకు ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సంబంధించిన అం ప్రశ్న.. అర్హత పొందినటువంటి వారందరికీ కూడా మంచి మెరిట్ మార్కులు వస్తే కనుక ఉద్యోగాలు ఇస్తారు.

👉Exam Dates:

దీనికి సంబంధించిన పరీక్ష తేదీ ఇంకా అఫీషియల్ సంస్థ వారు వెల్లడించలేదు

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

మీరు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 20 వరకు టైం ఉంటుంది. అర్హత ఉన్నవారు ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ని ఫిల్ చేస్తే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవడానికి Fee కూడా పే చేయవలసిన పనిలేదు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!