NoBroker Recruitment Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు MNC సంస్థ అయిన NoBroker Company నుండి Customer Service Expert L-1 జాబ్స్ కోసం NoBroker Recruitment Out 2025 విడుదల చేశారు.
NoBroker Company నుండి Customer Service Expert L-1 జాబ్స్ కోసం మనకి ఫుల్ టైం బేసెస్ కింద పని చేయడానికి 1000 పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలుగు చదవడం రాయడం మాట్లాడటం వచ్చినటువంటి మన తెలుగువారి మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని వేసులుబాటు ఈ కంపెనీ వారు ఇచ్చారు. కనీసం 10వ తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. వారానికి ఆరు రోజులు పనిచేయాలి మరియు ప్రతిరోజు 9 గంటల పాటు షిఫ్ట్ అనేది ఉంటుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NoBroker Recruitment Out 2025 జాబ్ మన కోసం NoBroker అనే ప్రముఖ ప్రైవేట్ కంపెనీ నుండి మనకి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది.
👉 Vacancies:
ఈ NoBroker Recruitment Out 2025 నోటిఫికేషన్ ద్వారా Customer Service Expert L-1 అనే ఫుల్ డే ఉద్యోగాలు విడుదల చేశారు. ఇవి కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు కాబట్టి కస్టమర్ తో మాట్లాడటానికి తెలుగు భాష చదవడం రాయడం మాట్లాడడం కచ్చితంగా వచ్చిన వారు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- MS – Office. మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి
- తెలుగులో నరకాలుగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి
- 9 గంటలపాటు ప్రతిరోజు డే షిఫ్ట్ మరియు నైట్ షిఫ్ట్ లో పనిచేయాలి
- కస్టమర్స్ తో మీరు చాటింగ్ చేయవలసి ఉంటుంది
- కస్టమర్ తో మీరు ఫోన్ కాల్స్ లో మాట్లాడవలసి ఉంటుంది
- కస్టమర్ యొక్క సందేహాలను మీరు నివృత్తి చేయడానికి వాళ్లతో ఎప్పటికప్పుడు మీరు మాట్లాడాలి
- మీకు కంపెనీ వారు ఇచ్చిన టాస్కులు అన్నీ కూడా చేయాలి
Telus Media Search Analyst Jobs
👉 Age:
ఈ NoBroker Recruitment Out 2025 అనే ఉద్యోగాలకు 18 సంవత్సరాలు కనీస వయస్సు ఉంటే అప్లై చేసుకోండి.
👉Education Qualifications:
NoBroker లో NoBroker Recruitment Out 2025 ఉద్యోగాలకు మీరు 10th / Degree అర్హతలతో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని వెసులుబాటులో మనకి కంపెనీ వారు ఇవ్వడం జరిగింది. తెలుగులోనే మాట్లాడుతూ వర్క్ అనేది చేయాలి. దీనితోపాటు ఇంగ్లీష్ కి సంబంధించిన బేసిక్ పరిజ్ఞానం మీకు ఉంటే బెటర్.
👉Salary:
అమెజాన్ లో NoBroker Recruitment Out 2025 ఉద్యోగాలకు 30,000/- జీతంతో పాటు మీయొక్క వర్క్ పెర్ఫార్మన్స్ ఆధారంగా చేసుకొని ఇంకా చాలా రకాల అలవెన్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది.
👉Selection Process:
Onlineలోని మీకు ఇంటర్వ్యూ పెట్టి ఈ ఉద్యోగాలకు సెలక్షన్ చేయడం జరుగుతుంది.
👉Apply Process:
NoBroker కంపెనీకి సంబంధించిన అది గరిక వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క వివరాలన్నీ కూడా అక్కడ నమోదు చేసి అప్లికేషన్స్ అనేవి ఉచితంగానే పెట్టుకొని అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది త్వరగా పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.