NSIC Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ – NSIC నుండి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కోసం NSIC Recruitment 2024 విడుదల చేశారు.
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ – NSIC నుండి Assistant Manager అనే Jobs కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మొత్తం 25 Vacancies ఉన్నాయి. సంబంధిత విభాగంలో Degree పూర్తి చేసినట్లయితే Apply చేసుకోవచ్చు. Age గరిష్టంగా 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకుని అవకాశం ఉంది. 55 వేలకు పైగానే జీతం పొందవచ్చు. జనవరి 3వ తేదీ వరకు మీరు అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NSIC Recruitment 2024 జాబ్ మనకి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ – NSIC ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ NSIC Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
ఎరువుల సంస్థ లో 378 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 – 28 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో BE / BTECH Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
సెలెక్ట్ అయిన వారికీ 55,000/- జీతం ఇస్తారు.
👉Important Dates:
ఈ NSIC Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Online Apply చేయడానికి Dec 23rd వరకు అవకాశం ఉంది మరియు Offline Post పంపించడానికి Jan 3rd వరకు అవకాశం ఉంది. మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం GATE Score & Interview మార్కులను ఆధారంగా చేసుకొని పోస్ట్ కు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు నియామకాలు ఇస్తారు.
70% గేట్ స్కోర్ మరియు 30% ఇంటర్వ్యూ ఉంటుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
దరఖాస్తు ఫారం మీ డీటెయిల్స్ అన్నీ నింపాలి
అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ సమర్పించాలి.
మీ యొక్క అప్లికేషన్ ఫామ్ Post చేయండి.
Address – Senior General Manager – Human Resources The National Small Industries Corporation Limited “NSIC Bhawan”, Okhla Industrial Estate New Delhi-110020
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.