NTPC బంపర్ Govt నోటిఫికేషన్ | NTPC Assistant Officer Jobs 2024 | Latest Jobs in Telugu

NTPC Assistant Officer Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Thermal Power Corporation (NTPC) నుండి Assistant Officer (AO) Jobs జాబ్స్ కోసం NTPC Assistant Officer Jobs 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ NTPC Assistant Officer Jobs 2024 జాబ్ మనకి National Thermal Power Corporation (NTPC) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

NTPC Assistant Officer Jobs 2024

👉 Vacancies:

ఈ NTPC Assistant Officer Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Assistant Officer (AO) Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

హాస్టల్ వార్డెన్ Govt జాబ్స్ భర్తీ

SSC CGL 17727 పోస్టులకు సిలబస్ ఇదే

Wipro లో కొత్త జాబ్స్ విడుదల

Phonepe లో భారీగా జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ NTPC Assistant Officer Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి PG Diploma / PG Degree / MSC / MTECH అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 50,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ NTPC Assistant Officer Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 12th June to 26th June మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Exam & Interview ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Exam Dates ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు ఫుల్ నోటిఫికేషన్ లో సిలబస్ ఇస్తారు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!