NTPC Green Energy Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Thermal Power Corporation – NTPC నుండి Engineer, executive జాబ్స్ కోసం NTPC Green Energy Recruitment 2025 విడుదల చేశారు.
National Thermal Power Corporation – NTPC నుండి Engineer, executive జాబ్స్ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది.. మొత్తం ఇందులో 182 పోస్టులు ఉన్నాయి. BE, BTECH అర్హతలు కలిగిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. 18 – 30. సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ కూడా అర్హులు. ఈ ఉద్యోగాలకు మే 1st తేదీ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సెలక్షన్లో భాగంగా కంప్యూటర్ ఆదారిత పరీక్ష ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు. ఉద్యోగంలో చేరగానే 60 వేలకు పైగానే జీతం పొందవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NTPC Green Energy Recruitment 2025 జాబ్ మనకి National Thermal Power Corporation – NTPC అనే కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది.
👉 Vacancies:
ఈ NTPC Green Energy Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 182 Engineer, executive ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 – 30 మద్యలో వయస్సు ఉండాలి.
దీనితోపాటుగా SC, ST, OBC, EWS లకు 5 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ NTPC Green Energy Recruitment 2025 ఉద్యోగాలకు BE, BTECH విద్యార్హత కలిగిన వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా 60,000/- నెలవారి జీతం ఇవ్వడం జరుగుతుంది.. అన్ని రకాల బెనిఫిట్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Fee:
UR – 500/-
SC,ST,Women,PWD – No Fee
👉Important Dates:
ఈ NTPC Green Energy Recruitment 2025 ఉద్యోగాలకు Apri l 11th to May 1st మధ్యలో అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.
👉Selection Process:
NTPC ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి ముందు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంటే అంశాల నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది.. తర్వాత డాకుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి జాబ్స్ ఇస్తారు.
👉Apply Process:
నోటిఫికేషన్ బాగా చదువుకొని మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఇచ్చినటువంటి లింకు ద్వారా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.