Nxtwave Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు సంస్థ అయిన Nxtwave నుండి BDA జాబ్స్ కోసం Nxtwave Recruitment 2025 విడుదల చేశారు.

Nxtwave నుండి BDA – బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్స్ కోసం చాలా మంచిగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి గ్రాడ్యుయేషన్ కనీసం అర్హత కలిగిన మన తెలుగు వారు అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన మహిళలు మరియు పురుషులు మాత్రమే దరఖాస్తులు అనేవి పెట్టుకునేందుకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. తెలుగు మీకు అనర్గళంగా వచ్చి ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవాలి. కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సెలక్షన్లో ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెడతారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Nxtwave Recruitment 2025 జాబ్ మనకి Nxtwave అనే కంపెనీ వారు మనకి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంటి నుండి చేసే వర్క్ కాబట్టి మీరు ఇంటి నుండే పని చేయాలి ఆఫీస్ కి వెళ్ళవలసిన అవసరం లేదు.
👉 Vacancies:
ఈ Nxtwave Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి BDA – బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే వర్క్ ఫ్రం హోం జాబ్స్ ని అధికారికంగా ఈ ఒక సంస్థ వారు విడుదల చేయడం జరిగింది.
- మీరు స్టూడెంట్స్ కి ఒక మెంటర్ గా ఒక గైడ్ గా ఉంటూ వాళ్లకు సంబంధించిన కెరియర్ సజెషన్స్ ఇవ్వవలసి ఉంటుంది
- మీరు ఈ యొక్క కంపెనీ యొక్క ప్రోగ్రామ్స్ గురించి ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారా వాళ్లకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది
- CCBP 4.0 అనేది ఏ విధంగా స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుందో వారికి అర్థమయ్యే విధంగా తెలుగులో వారికి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది
- కంపెనీ యొక్క సర్వీసెస్ బాగా సేల్స్ చేయడానికి మీరు లీడ్స్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళతో చాటింగ్ చేస్తూ వాళ్లకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేయాలి
- కంపెనీ వారు ఇచ్చినటువంటి టార్గెట్స్ ను ఎప్పటికప్పుడు మీరు కంప్లీట్ చేయాలి
టీటీడీ సంస్థలో 10th అర్హతతో జాబ్స్
ఇన్సూరెన్స్ సంస్థలో Govt జాబ్స్
👉 Age:
ఈ Nxtwave Recruitment 2025 అనే ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి మన తెలుగు వారు మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
Nxtwave ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి కనీసం ఏదైనా గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
మీరు జాబ్ లో చేరగానే మీకు 4 LPA వరకు కంపెనీ వారు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.. వీటితోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
NXtwaveఉద్యోగానికి సెలక్షన్లో డైరెక్ట్గా మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ పెట్టి వెంటనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగు కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
Nxtwave కంపెనీకి సంబంధించిన ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.