OFMK Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన మెదక్ జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుండి 86 జూనియర్ అసిస్టెంట్,అసిస్టెంట్, డిప్లమో టెక్నీషియన్, జూనియర్ మేనేజర్ Jobs కోసం OFMK Recruitment 2024 విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పని చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 86 జూనియర్ అసిస్టెంట్,అసిస్టెంట్, డిప్లమో టెక్నీషియన్, జూనియర్ మేనేజర్ అనే ఉద్యోగాలను ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసెస్ విధానంలో భారతి చేయడం జరుగుతుంది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. డిప్లమో / డిగ్రీలోని పలు విభాగాల్లో అర్హతలు ఉండి 3 సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మీరు Offline విధానంలో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఈ OFMK Recruitment 2024 జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ OFMK Recruitment 2024 జాబ్ మనకి తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ OFMK Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 86 జూనియర్ అసిస్టెంట్,అసిస్టెంట్, డిప్లమో టెక్నీషియన్, జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
రోడ్ల సంస్థ లో 466 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ OFMK Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి డిప్లమో / డిగ్రీలోని పలు విభాగాల్లో అర్హతలు ఉండి 3 సంవత్సరాల పని అనుభవం అర్హతలు ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది.
👉Salary:
సెలెక్ట్ అయిన వారికి పోస్టును అనుసరించి 21,000/- నుంచి 30,000/- వరకు జీతాలు అనేవి ఇస్తారు. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ Term కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
👉Important Dates:
ఈ OFMK Recruitment 2024 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజులు వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపవలసి ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలైన తేదీ Nov 11th, 2024.
👉Salary:
అప్లికేషన్ చేసుకునేవారు 300 Rs నాన్ రెఫండబుల్ ఫీజు అనేది చెల్లించాలి. SBI Collect ద్వారా పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. SC, ST, PWD, Female క్యాండిడేట్స్ కి Fee లేదు. మీరు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి మీ యొక్క అర్హతలు మరియు అనుభవం ఆధారంగా డైరెక్ట్ గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు మరియు 15 మార్కులకు సంబంధించిన ఇంటర్వ్యూ కూడా నిర్వహించి మొత్తం మార్కులను పరిగణ తీసుకొని జాబ్ లోకి ఎందుకు చేస్తారు.
👉Exam Dates:
ఈ జాబ్స్ కి ఎటువంటి పరీక్ష పెట్టరా కాబట్టి కేవలం ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి పరీక్షకు సంబంధించిన తేదీలు అనేవి ఉండవు.
👉Apply Process:
మీరు ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని మీకు అర్హతలు ఉన్నట్లయితే నోటిఫికేషన్ లోనే అప్లికేషన్ ఫారం ఉంటుంది దానిని డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు పోస్ట్ ద్వారా పంపించాలి.
Address – డిప్యూటీ జనరల్ మేనేజర్/HR, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్, సంగారెడ్డి, తెలంగాణ, 502205.
👉Required Documents:
అప్లికేషన్ ఫామ్
డిప్లమో మరియు డిగ్రీ సర్టిఫికెట్లు
క్యాస్ట్ సర్టిఫికెట్
స్టడీ సర్టిఫికెట్
అనుభవం కలిగిన సర్టిఫికెట్
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.