తెలుగు లో పేపర్స్ రాసే WFH జాబ్స్ | Outlier AI Recruitment 2024 | Latest Jobs in Telugu

Outlier AI Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Outlier AI Company నుండి writing and evaluating Telugu for AI జాబ్స్ కోసం Outlier AI Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Outlier AI Recruitment 2024 జాబ్ మనకి Outlier AI Company నుంచి విడుదల చేశారు.

Outlier AI Recruitment 2024

10th అర్హత తో 8,329 SSC MTS జాబ్స్

300 పోస్టులకు భరీ Govt జాబ్స్

SBI లో 10th అర్హత తో WFH జాబ్స్

అవుట్ సోర్సింగ్ Govt జాబ్స్

👉 Age:

ఈ Outlier AI Recruitment 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.

👉Education Qualifications: 

ఈ Outlier AI Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు Outlier AI Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే 3 LPA జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

👉Responsibilities:

  • నిపుణులు AI నమూనాల కోసం శిక్షణ డేటా రాయడం నుండి మోడల్ అవుట్‌పుట్‌లను మూల్యాంకనం చేయడం వరకు వివిధ రకాల ప్రాజెక్ట్‌లపై పని చేస్తారు.
  • ఔట్‌లియర్ ప్లాట్‌ఫారమ్‌లో చేసిన పనికి నిపుణులు వారానికోసారి జీతం పొందుతారు.
  • మీ డొమైన్ నైపుణ్యాన్ని అంచనా వేయడానికి మీరు చెల్లుబాటు అయ్యే గుర్తింపును అందించమని మరియు స్క్రీనింగ్ పరీక్షను పూర్తి చేయమని అడగబడతారు.
  • Outlier అనేది ప్రపంచంలోని అత్యంత అధునాతన జనరేటివ్ AIని రూపొందించడంలో సహాయపడటానికి సబ్జెక్ట్ నిపుణులను కనెక్ట్ చేసే ప్లాట్‌ఫారమ్.

👉Requirements:

  • మీరు ఇంగ్లీషు మరియు తెలుగు రెండింటిలోనూ వ్రాత నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.
  • తెలుగులో వృత్తిపరంగా రాయడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది, కానీ అవసరం లేదు.
  • వ్రాత డిగ్రీకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, కానీ అవసరం లేదు.
  • AI యొక్క భవిష్యత్తుకు సహకరించడానికి సంతోషిస్తున్నాము!

👉Selection Process:

అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Test & Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

3 thoughts on “తెలుగు లో పేపర్స్ రాసే WFH జాబ్స్ | Outlier AI Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!