Paytm లో భారీగా WFH జాబ్స్ | Paytm Recruitment 2024 | Latest Jobs in Telugu

Paytm Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Paytm Company నుండి  IP Intern జాబ్స్ కోసం Paytm Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Paytm Recruitment 2024 జాబ్ మనకి Paytm సంస్థ నుంచి విడుదల చేశారు.

Paytm Recruitment 2024

10th అర్హతతో భారీగా జాబ్స్

Nxtwave లో భారీగా తెలుగు జాబ్స్

తెలుగులో Work చేయండి

CBI లో 484 పోస్టులకు భారీ నోటిఫికేషన్

👉 Age:

ఈ Paytm Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.

👉Education Qualifications: 

ఈ Paytm Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు Paytm Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

👉Responsibilities:

  • ఇప్పటికే ఉన్న IPలు & భాగస్వామ్యాల్లో కొత్త IP & సొంత బ్రాండ్ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడానికి సృజనాత్మక & వ్యూహాత్మక ఇన్‌పుట్:-
  • బృందంలోని అంకితమైన ప్రాజెక్ట్‌లు, క్లయింట్లు, ప్రక్రియలను నిర్వహించడం
    ప్రాజెక్ట్ షీట్లు మరియు ప్రణాళికలను క్రమం తప్పకుండా ట్రాక్ చేయడం మరియు నవీకరించడం.
  • క్లయింట్ సర్వీసింగ్ మరియు ప్రాజెక్ట్ నిర్వహణ
  • ఈవెంట్‌ల కోసం ప్రయాణించండి మరియు ఆన్‌గ్రౌండ్‌గా ఉండండి
  • వివిధ ప్రాజెక్ట్‌ల కోసం ప్రభావాన్ని సృష్టించడానికి మార్కెటింగ్, డిజైన్, టెక్/ప్రొడక్ట్, ఫైనాన్స్ వంటి అంతర్గత వాటాదారులతో సమర్ధవంతంగా పని చేయండి

👉Requirements:

  • వివరాలు, ఫాలో-త్రూ, ఆర్గనైజేషన్ మరియు వనరులపై అద్భుతమైన శ్రద్ధ
  • ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
  • మీరు వివిధ బృందాలలో బాగా పని చేయగలగాలి, ప్రత్యక్ష ఈవెంట్‌ల పట్ల చాలా మక్కువ కలిగి ఉండాలి మరియు సంగీతం, కామెడీ, థియేటర్ లేదా ఇతర కళలలో మీ స్వంత అభిరుచిని కలిగి ఉండాలి

👉Selection Process:

అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!