10th మేమో ఉంటె చాలు జాబ్ | Paytm Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Paytm Recruitment 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు MNC సంస్థ అయిన Paytm Company నుండి Field Superheroes జాబ్స్ కోసం Paytm Recruitment 2025 విడుదల చేశారు.

Paytm Recruitment 2025

MNC సంస్థ అయిన Paytm Company నుండి Field Superheroes జాబ్స్ కోసం ఇప్పుడే మనకే చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించి కనీసం నీకు పదవ తరగతి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. మీకు మంచి మాట్లాడగలిగా నైపుణ్యం ఉంది మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే మీరు వాటిని ఉపయోగించుకొని మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మరి పని చేయవచ్చు. పార్ట్ టైం లేదా ఫుల్ టైం విధానంలో మీరు పని చేయవచ్చు. 25 వేలకు పైగానే జీతం పొందవచ్చు.

 ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Paytm Recruitment 2025 జాబ్ మన కోసం Paytm Company నుండి మనకి Part time / ఫుల్ టైం విధానంలో పనిచేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది.

👉 Vacancies:

ఈ Paytm Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి Field Sales Superheroes అనే ఉద్యోగాలకు సంబంధించి బంపర్ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులు విడుదల చేస్తారు. 

  • లీడ్‌లను ఉత్పత్తి చేయడానికి మార్కెట్ ట్రిప్‌లను ఏర్పాటు చేయడం మరియు షెడ్యూల్ చేయడం బాధ్యత.
  • QR కోడ్, సౌండ్ బాక్స్, EDC/కార్డ్ స్వైప్ మెషిన్, పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్‌వేర్, బీమా మరియు ఇతర ఆర్థిక అంశాలు వంటి బహుళ చెల్లింపు పరిష్కారాల కోసం అమ్మకాల లక్ష్యాలను చేరుకోవడం.
  • క్లయింట్ సైట్‌లలో ఉత్పత్తి విస్తరణ, ప్రయోజనాలను వ్యక్తపరచడం మరియు ఉత్తమ పద్ధతులు
  • క్లయింట్ సంతృప్తిని నిర్ధారించడం వలన అమ్మకాల మార్పిడులు మరియు నిలుపుదల పెరుగుతాయి.

10th అర్హతతో MTS జాబ్స్

1,040 పోస్టులకు భారీ నోటిఫికేషన్

మెట్రో లో Govt జాబ్స్ 

👉 Age:

ఈ Paytm Recruitment 2025 అనే ఉద్యోగాలకు 18 సంవత్సరాలు వయసున్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.

👉Education Qualifications:

Paytm లో ఈ Paytm Recruitment 2025 ఉద్యోగాలకు మీరు 10th/10+2 / Any Degree అర్హతలు కలిగి నీకు తెలుగు చదవడం రాయడం మాట్లాడటం వచ్చినట్లయితే తప్పకుండా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి.

లోకల్ పీపుల్తో బాగా కమ్యూనికేషన్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి

 50 వేలకు పైగానే జీతం పొందొచ్చు

 నచ్చిన టైంలో మీరు పని చేయవచ్చు

 ఓవర్ టైం చేసిన వారికి అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది

👉Salary:

అమెజాన్ లో Paytm Recruitment 2025 ఉద్యోగాలకు 50,000/- వరకు జీతాలు అనేవి ఫుల్ టైం చేసిన వర్క్ ఇస్తారు మరియు పార్టీ చేసిన వారికి 25 వేల వరకు జీతం పొందవచ్చు.

👉Selection Process:

జాబ్ సెలక్షన్లు మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ పెట్టి జాబ్లోకి Select చేయడం జరుగుతుంది.

👉Apply Process:

Paytm కంపెనీకి సంబంధించిన Official Website లోనే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయకుండా ఉచితంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Apply Online

Apply 2

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!