PGCIL Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Power Grid Corporation of India Limited (PGCIL) నుండి 25 కంపెనీ సెక్రటరీ Jobs జాబ్స్ కోసం PGCIL Notification 2025 విడుదల చేశారు.
Power Grid Corporation of India Limited (PGCIL) నుండి 25 కంపెనీ సెక్రటరీ అనే పోస్టులకు నోటిఫికేషన్ కాంట్రాక్టు విధానం Fill చేస్తున్నారు. వయస్సు కనీసం 18 నుంచి 29 సంవత్సరాల మధ్య కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మరియు డైరెక్టుగా ఇంటర్వ్యూ నిర్వహించి మీకు ఉద్యోగంలోకి సెలక్ట్ చేస్తారు. అప్లికేషన్స్ అనేవి మీరు Online విధానంలో జనవరి 16వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ PGCIL Notification 2025 జాబ్ మనకి Power Grid Corporation of India Limited (PGCIL) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ PGCIL Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 కంపెనీ సెక్రటరీ Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
APCOS లో 10th Base జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 29 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ PGCIL Notification 2025 ఉద్యోగాలకు సంబంధించి అసోసియేట్ మెంబర్ అఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ అనే అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Salary:
PGCIL కంపెనీ సెక్రటరీ జాబ్స్ కి ఎంపికైన వారందరికీ 80,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు 400/- ఫీజు చెల్లించాలి.SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ PGCIL Notification 2025 ఉద్యోగాలకు మీరు Dec 25th to Jan 16th వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది.
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించకుండా కేవలం మీకు ఒకే ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.