PGCIL Trainee Officer Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Power Grid Corporation of India Limited (PGCIL) నుండి 71 Trainee Officer Jobs జాబ్స్ కోసం PGCIL Trainee Officer Jobs 2024 విడుదల చేశారు.
Power Grid Corporation of India Limited (PGCIL) నుండి 71 Trainee Officer అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి రాత పరీక్షలు లేకుండా UGC NET కోర ఆధారంగా గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.60 % ఈ మార్కులతో డిప్లమో లేదా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉండే UGC నెట్ స్కోరు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయస్సు కనీసం 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది. డిసెంబర్ 24వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ PGCIL Trainee Officer Jobs 2024 జాబ్ మనకి Power Grid Corporation of India Limited (PGCIL) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ PGCIL Trainee Officer Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 71 Trainee Officer,ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, సోషల్ మేనేజ్మెంట్, HR, PR ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
ఎరువుల సంస్థ లో 378 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ PGCIL Trainee Officer Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి 60 % మార్కులతో డిప్లమో, డిగ్రీ, పీజీ Pass చేసిన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Salary:
దరఖాస్తులు పెట్టుకున్న వారందరికీ ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. మీకు నెలకు ట్రైనింగ్ లో 45,000/- ఆ తర్వాత 80,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. సెంటర్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ వర్తిస్తాయి.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.మిగతా వారందరూ 500/- ఫీజు చెల్లించాలి.
👉Important Dates:
ఈ PGCIL Trainee Officer Jobs 2024 ఉద్యోగాలకు మీరు Dec 4th to Dec 24th వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది.
👉Selection Process:
ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి రాత పరీక్ష లేకుండా UGC NET లో మీ యొక్క స్కోర్ ఆధారంగా మీకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
R maheshwari