Rapido – పింక్ రాపిడ్ అవుట్:
Pink Rapido: Rapido సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.. ఈ రాపిడో సంస్థ కొత్తగా పింక్ మోబిలిటీ సేవను కూడా విస్తరించి దాదాపుగా రెండు లక్షల మంది మహిళ కెప్టెన్లకు జాబ్స్ ఇచ్చేదిగా లక్ష్యం పెట్టుకుంది.
ప్రముఖ క్యాబ్ బుకింగ్ సంస్థ వారు యాపిడో – Rapido.. మహిళలకు చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ‘ పింక్ మొబిలిటీ’ అనే పేరుతో సేవల్ని అందించనుంది. ఈ సేవల ద్వారా దేశవ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆదాయాన్ని సమకూర్చాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొంది. మహిళలందరికీ కూడా సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ సౌలభ్యం కల్పించే ఉద్దేశంతో ఈ కంపెనీ చొరవి చూపించినట్లు కనపడుతుంది. రానున్నటువంటి మూడేళ్లలో దీనికి సంబంధించిన ప్రణాళికలు అన్నీ కూడా అమలు చేయనుంది.
వచ్చే మూడు రోజులలో వాతావరణం లో మార్పులు
పింక్ మొబిలిటీ విస్తరణ కోసం అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఎవరైతే మహిళలు తమ సొంత కాళ్లపై తాము నిలబడాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నారో వాళ్లు ప్రొఫెషనల్ డ్రైవింగ్ స్కిల్స్ అందించడం మరియు వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు రవాణా రంగంలో ఆర్థిక సాధికారతను కూడా వాళ్ళకి పెంపొందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. దీని ద్వారా మహిళలందరికీ నెలకు గరిష్టంగా 25 వేలకు పైగానే ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. డబ్బులు ఉంటే ఆటోమేటిగ్గా స్వాతంత్రం కూడా ఆర్థికంగా ఉంటుంది.
ప్రస్తుతం ఈ Pink Rapido సేవలు అనేవి కొన్ని ప్రాంతాల్లో మరియు నగరాల్లో అందుబాటులో ఉండగా త్వరలో మరిన్ని ప్రాంతాలకు వీటిని ఎక్స్పాండ్ చేస్తామని రాపిడో సంస్థ తెలియజేసింది.. పింకుమలిటి ద్వారా మహిళా కెప్టెన్లు నడిపే ప్రత్యేక వాహనాలు మహిళా ప్రయాణికులకు మాత్రమే సేవలు అందించనున్నట్లు కూడా తెలియజేస్తున్నారు.. ఈ వాహనాలు ఆటో రిక్షాలు, బైక్ టాక్సీ లతో సహా వివిధ రకాలుగా చాలా వరకు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తుంది.
Teleperformance Recruitment 2025
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.