పోస్టల్ శాఖ లో 10th అర్హత తో జాబ్స్ | Postal Dept Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal Dept Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Postal Department నుండి Skilled Artisan జాబ్స్ కోసం Postal Dept Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Postal Dept Recruitment 2024 జాబ్ మనకి Indian Postal Department ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Postal Dept Recruitment 2024

👉 Vacancies:

ఈ Postal Dept Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 09 Skilled Artisan Jobs Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

ఫుడ్ సేఫ్టీ Dept లో Govt జాబ్

Amazon లో 7 రోజులలో జాబ్ వస్తుంది

ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్

Calls & Emails చేసే WFH జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

ఈ పోస్టల్ శాఖలో ఉద్యోగాల కోసం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఈ   ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉన్నారు.అయితే వీటికి సంబంధించి చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది.

👉Education Qualifications:

ఈ Postal Dept Recruitment 2024 ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 8th / 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 19,900/-  జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తిస్థాయి గవర్నమెంటు ఉద్యోగాలు. మీకు దీనిలో ప్రమోషన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా క్రింది స్థాయి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు

👉Important Dates:

ఈ Postal Dept Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ డేట్స్ 12th July to 10th August వరకు అప్లై చేసుకోవచ్చు.

👉Selection Process:

పోస్టల్ శాఖ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు మీకు ఎలాంటి పరీక్ష  పెట్టకుండా మీకు 10th  లో వచ్చిన మార్కులను ఆధారంగా డైరెక్ట్ గా నేరుగా సెలక్షన్ చేసి ఎంపిక చేస్తారు.

👉Exam Dates:

ఈ జాబ్స్ కి ఎటువంటి ఎగ్జామ్ లేదు కేవలం Merit Marks పరిగణలోకి తీసుకుంటారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఎలాంటి పరీక్ష పెట్టట్లేదు కాబట్టి ఆపరేషన్ నోటిఫికేషన్ లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి సిలబస్ అనేది ఇవ్వలేదు. 

Official Notification

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

16 thoughts on “పోస్టల్ శాఖ లో 10th అర్హత తో జాబ్స్ | Postal Dept Recruitment 2024 | Latest Jobs in Telugu”

  1. I want job I completed 10 and inter any jobs lwant please tell me you can call me my phone number 6305610029

    Reply

Leave a Comment

error: Content is protected !!