పోస్ట్ ఆఫీస్ లో బంపర్ పోస్టుల భర్తీ | Postal Executive Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal Executive Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Postal Department నుండి Executive Jobs కోసం Postal Executive Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Postal Executive Notification 2024 జాబ్ మనకి Indian Postal Department ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Postal Executive Notification 2024

👉 Vacancies:

ఈ Postal Executive Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Executive Jobs Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 22 to 45 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

గ్రామీణ కేంద్రాల్లో నోటిఫికేషన్

ISRO బంపర్ నోటిఫికేషన్

10th అర్హతతో 4300 ఉద్యోగాలు

JIO లో 10th అర్హతతో భారీగా జాబ్స్

👉Education Qualifications:

ఈ Postal Dept Govt Jobs 2024 ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 

B.E./B.Tech. in Computer Science /Information Technology/Electronics OR

Master of Computer Application (MCA) (03Years) OR

BCA/B.Sc. in Computer Science /Information Technology/Electronics

 అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 1,00,000/-  జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Postal Executive Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ డేట్స్ May 4th to May 24th వరకు Apply చేసుకోవచ్చు.

👉Selection Process:

పోస్టల్ శాఖ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు మీకు ఎలాంటి పరీక్ష  పెట్టకుండా మీకు Academics  లో వచ్చిన మార్కులను ఆధారంగా డైరెక్ట్ గా నేరుగా సెలక్షన్ చేసి ఎంపిక చేస్తారు.

👉Exam Dates:

పోస్టల్ శాఖ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు మీకు ఎలాంటి పరీక్ష  పెట్టకుండా మీకు Academics  లో వచ్చిన మార్కులను ఆధారంగా డైరెక్ట్ గా నేరుగా సెలక్షన్ చేసి ఎంపిక చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఎలాంటి పరీక్ష పెట్టట్లేదు కాబట్టి ఆపరేషన్ నోటిఫికేషన్ లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి సిలబస్ అనేది ఇవ్వలేదు. 

Official Notification & Application

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “పోస్ట్ ఆఫీస్ లో బంపర్ పోస్టుల భర్తీ | Postal Executive Notification 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!