44,228 పోస్టల్ జాబ్స్ కి 10th అర్హత తో నోటిఫికేషన్ | Postal GDS New Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS New Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Postal Department నుండి 30,000 జాబ్స్ కోసం Postal GDS New Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Postal GDS New Recruitment 2024 జాబ్ మనకి Indian Postal Department ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Postal GDS New Recruitment 2024

👉 Vacancies:

ఈ Postal GDS New Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30,000 ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

JIO లో BDA జాబ్స్

Calls & Chat చేసే WFH జాబ్స్

రైల్వే 17,727 ASO పోస్టులు భర్తీ

వ్యవసాయ ఫీల్డ్ అసిస్టెంట్ Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 25,000/-  జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Postal GDS New Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 15th July to Aug 6th వరకు ఛాన్స్ ఉంది.

👉Selection Process:

పోస్టల్ శాఖ నుంచి విడుదలైన 60,200 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి పోస్టల్ శాఖ వారు Official  గా Notice విడుదల చేస్తారు. దీనిలో భాగంగా మీకు ఎలాంటి పరీక్ష  పెట్టకుండా మీకు 10th  లో వచ్చిన మార్కులను ఆధారంగా డైరెక్ట్ గా నేరుగా సెలక్షన్ చేసి ఎంపిక చేస్తారు.

పోస్టల్ డిపార్ట్మెంట్లో 60 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి అని చెప్పి పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడే ఒక నోటీస్ అనేది అఫీషియల్ గా వారి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనికి పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.. అయితే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలనేవి ఇంకా ఈ సంస్థ వారు వెల్లడించలేదు. అతి త్వరలోనే మీకు దీని అప్లై డేట్స్ వెల్లడిస్తారు.

👉Exam Dates:

ఈ జాబ్స్ కి ఎటువంటి ఎగ్జామ్ లేదు కేవలం మెరిట్ మార్కులనేవి పరిగణలోకి తీసుకుంటారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఎలాంటి పరీక్ష పెట్టట్లేదు కాబట్టి ఆపరేషన్ నోటిఫికేషన్ లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి సిలబస్ అనేది ఇవ్వలేదు. 

Official Notification

 Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

16 thoughts on “44,228 పోస్టల్ జాబ్స్ కి 10th అర్హత తో నోటిఫికేషన్ | Postal GDS New Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!