పోస్టల్ శాఖ లో 10th అర్హత తో జాబ్స్ | Postal Group C Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal Group C Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Postal Department నుండి Group C జాబ్స్ కోసం Postal Group C Jobs 2024 విడుదల చేశారు.

Postal Group C Jobs 2024

Postal Department నుండి Group C అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 10 వ తరగతి అర్హత ఉన్న వారందరూ అప్లై చేస్తూనే అవకాశం ఉంది. వయస్సు 18 నుంచి 27 మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేయవచ్చు. మొత్తం 02  పోస్టులు ఉన్నాయి.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Postal Group C Jobs 2024 జాబ్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ Postal Group C Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 Group C Jobs Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

నావీ లో Govt జాబ్స్

10th అర్హత తో అవుట్ సోర్సింగ్ జాబ్స్

CWC లో 179 Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 27 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ Postal Group C Jobs 2024 ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి దానితోపాటు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం మీద అవగాహన ఉండాలి.

👉Salary:

పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలు సంబంధించి 30,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

👉Application Fee:

 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి 100/- దరఖాస్తులు రుసుము చెల్లించాలి.

👉Important Dates:

ఈ Postal Group C Jobs 2024 ఉద్యోగాలకు Dec 14th to Jan 12th మధ్యలో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోన్న తర్వాత మీకు పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జాబ్లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి, కావలసిన ద్రౌపత్రాలు అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి  Speed పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

Address – అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం, బీహార్ సర్కిల్, పాట్నా,800001.

Official Notification

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “పోస్టల్ శాఖ లో 10th అర్హత తో జాబ్స్ | Postal Group C Jobs 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!