Postman Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Postal Department నుండి 45,899 Postman జాబ్స్ కోసం Postman Recruitment 2025 విడుదల చేశారు.
Postal Department నుండి 45,899 Postman జాబ్స్ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది.దీనికి 12వ తరగతి విద్యార్థులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.. మెయిల్ గార్డ్ కి సంబంధించి 1870 పోస్టులు కూడా ఘనంగా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి సపరేట్గా వేకెన్సీస్ కూడా ఇచ్చారు. దీనికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి స్థానిక భాషా అనగా లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చిన వారందరూ అప్లై చేసుకుని అవకాశం ఇచ్చారు. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. 21 నుంచి మీకు జీతాలు ఉంటాయి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Postman Recruitment 2025 జాబ్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఇవన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు కాదు కాంట్రాక్టు విధానంలో చేయడం జరుగుతుంది.
👉 Vacancies:
ఈ Postman Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45,899 Postman అనే ఉద్యోగాలతో పాటుగా మీకు మెయిల్ గార్డ్ కు సంబంధించి 1870 పోస్టులు ఉన్నాయి.
మన ఆంధ్రప్రదేశ్లో Postman ఉద్యోగాలు – 2289 & Mail Guard – 108
మన తెలంగాణలో Postman ఉద్యోగాలు – 1553 & Mail Guard – 82
Rajiv Yuva Vikasam Scheme Loans 2025
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 – 27 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Postman Recruitment 2025 ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 12th పాస్ అయ్యుండి కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు తెలుగు భాష తప్పనిసరిగా వచ్చిన వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Salary:
పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్మాన్ గా ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరికి కూడా 21 వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఇచ్చారు.
👉Important Dates:
ఈ Postman Recruitment 2025 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా అధికారిక తేదీలు అయితే ఇవ్వలేదు.
👉Selection Process:
పోస్టల్ డిపార్ట్మెంట్లో ముందుగా మీకు రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష అనేది మొత్తం మీకు 100 కోషన్లు ఉంటాయి మరియు 100 మార్కులకు ఉంటుంది.
ఈ పరీక్ష మీకు జీకే మరియు కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, లిజనింగ్ & అనలైటికల్ ఎబిలిటీ అనే టాపిక్స్ ఉంటాయి.
పరీక్ష అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ చదువుకోండి తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.