రైల్వే లో 10th అర్హత తో Govt జాబ్స్ | Railway Govt Jobs 2024 | Latest Railway Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway Govt Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే హాజిపూర్ నుండి  స్పోర్ట్స్ కోటతో గ్రూప్ సి, గ్రూప్ డి జాబ్స్ కోసం Railway Govt Jobs 2024 విడుదల చేశారు.

Railway Govt Jobs 2024

కనీసం 18 నుంచి 30 సంవత్సరం వయసుకులు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ అనే పెట్టుకొని అవకాశం రైల్వే శాఖ వారు మీకు కల్పిస్తూ ఉన్నారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Railway Govt Jobs 2024 జాబ్ మనకి రైల్వే హాజిపూర్ నుండి  స్పోర్ట్స్ కోటతో గ్రూప్ సి, గ్రూప్ డి  నుండి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ Railway Govt Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా స్పోర్ట్స్ కోటతో గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

కేంద్రీయ విద్యాలయాల్లో Govt జాబ్స్

రైల్వే లో 1,376 Govt జాబ్స్ భర్తీ

4,096 రైల్వే జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / Inter Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST, Women  లకు – 250 రూపాయలు ఫీజు పే చేయాలి

UR, OBC, EWS – 500 రూపాయలు ఫీజు పే చేయాలి

👉Important Dates:

ఈ Railway Govt Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Sep 7th to Oct 7th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగులకు సంబంధించి మీకు మొత్తంగా వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనిలో భాగంగా మొదటి 60 మార్కులకు రాత పరీక్ష, మరొక 40 మార్కులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు స్పోర్ట్స్ కోటలో మీ యొక్క అర్హతను బట్టి ఇస్తారు.

👉Apply Process: 

Railway Department కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇచ్చినటువంటి చివరి తేదీలోపు ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి.

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “రైల్వే లో 10th అర్హత తో Govt జాబ్స్ | Railway Govt Jobs 2024 | Latest Railway Jobs”

Leave a Comment

error: Content is protected !!