10th అర్హతతో రైల్వే నోటిఫికేషన్ | Railway Group D Jobs 2024 | Latest Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway Group D Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి Group D Jobs కోసం Railway Group D Jobs 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Railway Group D Jobs 2024 జాబ్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Railway Group D Jobs 2024

👉 Vacancies:

ఈ Railway Group D Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38 Group D ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

DRDO లో భారీగా ఉద్యోగాలు

వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

ఫుడ్ డిపార్ట్మెంట్ లో జాబ్స్

పోస్ట్ ఆఫీస్ లో 10th అర్హత తో బంపర్ పోస్టుల భర్తీ

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం Jobs కు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Railway Group D Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే April 16th to May 16th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Trail Test Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Dates:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Trail Test Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Trail Test Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

11 thoughts on “10th అర్హతతో రైల్వే నోటిఫికేషన్ | Railway Group D Jobs 2024 | Latest Govt Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!