Railway JE Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి 7911 Junior Engineer Jobs కోసం Railway JE Notification 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Railway JE Notification 2024 జాబ్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) Railway ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Railway JE Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7911 Junior Engineer Jobs ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
ప్రభుత్వ మ్యుజియం లో Govt జాబ్స్
Nxtwave లో భారీగా తెలుగు జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 33 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం Jobs కు సంబంధించి Diploma / Degree in Engineering అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 60,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ Railway JE Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే డేట్స్ ఇవ్వలేదు .త్వరలో ఇస్తారు నోటీసు వచ్చింది.
👉Selection Process:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online / Offline Exam ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Exam Dates ఇవ్వలేదు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు నోటిఫికేషన్ లో సిలబస్ పెడతారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
10 pass 2019/2020