రైల్వే లో 7934 పోస్టులకు నోటిఫికేషన్ | Railway JE Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway JE Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి 7934 Junior Engineer Jobs కోసం Railway JE Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Railway JE Recruitment 2024 జాబ్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) Railway ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Railway JE Recruitment 2024

👉 Vacancies:

ఈ Railway JE Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7934 Junior Engineer Jobs ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

IOCL లో 467 Govt జాబ్స్ విడుదల

కేంద్రీయ విద్యాలయాల్లో 12th అర్హత తో జాబ్స్

తెలుగు లో రాసే WFH జాబ్స్

Blinkit లో భారీ జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 33 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం Jobs కు సంబంధించి Diploma / Degree in Engineering అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 60,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Railway JE Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే డేట్స్ ఇవ్వలేదు .త్వరలో ఇస్తారు నోటీసు వచ్చింది.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ  వారు Online / Offline Exam ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Exam Dates ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ  వారు  నోటిఫికేషన్ లో సిలబస్ పెడతారు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

5 thoughts on “రైల్వే లో 7934 పోస్టులకు నోటిఫికేషన్ | Railway JE Recruitment 2024 | Latest Govt Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!