రైల్వే 1 లక్ష జాబ్ క్యాలెండరు విడుదల | Railway Jobs Calendar 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway Jobs Calendar 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి 1 Lakh+ ALP, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ స్టాఫ్, NTPC Jobs జాబ్స్ కోసం Railway Jobs Calendar 2025 విడుదల చేశారు.

Railway Jobs Calendar 2025

రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా 1 Lakh+ పోస్టులకు సంబంధించి 2025 జాబ్ క్యాలెండర్ అఫీషియల్ గా రైల్వే డిపార్ట్మెంట్ వారు విడుదల చేస్తారు. దీనిలో భాగంగా 1 Lakh+ ALP, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ స్టాఫ్, NTPC అనే ఉద్యోగాలు ఉన్నాయి. 10th, 10+2, ITI, Degree, Btech, Diploma చేసిన వారు అర్హులు. 18 నుంచి 33 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. చేస్తారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Railway Jobs Calendar 2025 జాబ్ మనకి రైల్వే డిపార్ట్మెంట్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

 

EventNotification Dates
అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)Jan 2025
రైల్వే టెక్నీషియన్March 2025
పారామెడికల్ స్టాఫ్June 2025
జూనియర్ ఇంజనీర్ (JE)June 2025
NTPCJune 2025
Group DSep 2025

👉 Vacancies:

ఈ Railway Jobs Calendar 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1 Lakh+ ALP, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ స్టాఫ్, NTPC Jobs Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

సైనిక్ స్కూల్స్ లో 10th Pass జాబ్స్

Tech Mahindra బంపర్ ఉద్యోగాలు

ఎరువుల తయారీ సంస్ద లో 336 జాబ్స్

4,039 Govt జాబ్స్ భర్తీ, 10th అర్హత

👉 Age:

ఈ Railway Jobs Calendar 2025 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 33 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం Railway Jobs Calendar 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th, 10+2, Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

ఈ ఉద్యోగాలకు మీరు చాలా సులువుగా అప్లై చేసుకుని అవకాశం మనకి ఈ సంస్థ వారైతే కల్పిస్తున్నారు. మీకు  ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల మిస్ అవ్వకండి. ఈ ఉద్యోగాలకు ఈ రోజే చివరి తేదీ కాబట్టి అవకాశం ఉంటే కనుక సద్వినియోగం చేసుకోండి.

అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)10th + ITI /  డిప్లమో /  ఇంజనీరింగ్
రైల్వే టెక్నీషియన్10th + ITI, Inter, BSC
పారామెడికల్ స్టాఫ్ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సింగ్, ఫార్మసిస్ట్ అర్హతలు
జూనియర్ ఇంజనీర్ (JE) ఇంజనీరింగ్ డిప్లమో / ఇంజనీరింగ్ డిగ్రీ
NTPCInter / Any Degree
Group D10th / 10+2

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 45,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

 ఇవి పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోస్టులు కాబట్టి మీకు జీతాలతో పాటుగా చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఈ సంస్థ వారు ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Railway Jobs Calendar 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే క్రింది తేదీలలో Apply చేయవచ్చు.

 

EventNotification Dates
అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)Jan 2025
రైల్వే టెక్నీషియన్March 2025
పారామెడికల్ స్టాఫ్June 2025
జూనియర్ ఇంజనీర్ (JE)June 2025
NTPCJune 2025
Group DSep 2025

 ఇలాంటి ఉద్యోగాలు ఎప్పుడో కానీ రావు ఇటువంటి ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగం వచ్చినట్లయితే మీ లైఫ్ సెట్ అయిపోతుంది.

👉Selection Process:

దరఖాస్తు పెట్టుకున్న అభ్యర్థులందరికీ కూడా కేవలం చిన్న రాత పరీక్ష పెట్టి జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు. కొన్ని పోస్టులకు సంబంధించి మాత్రం ట్రే టెస్ట్ కూడా అదనంగా పెడతారు. రాత పరీక్షలో ఆప్టిట్యూడ్, మరియు రీజనింగ్, ఇంగ్లీష్, GK ఉంటాయి. పరీక్షలో అర్హత పొందిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

👉Exam Dates:

Exam Dates ఈ సంస్థ వారు ఇంకా విడుదల చేయలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

దిని యొక్క సిలబస్ మీకు ఫుల్ నోటిఫికేషన్ లో ఉంటుంది.

Official RRB Job Calendar 2025

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!