4,096 రైల్వే జాబ్స్ విడుదల | Railway New Jobs 2024 | Latest Railway Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway New Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Railway Recruitment Board నుండి 4,096 Apprentice జాబ్స్ కోసం Railway New Jobs 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Railway New Jobs 2024 జాబ్ మనకి Railway Recruitment Board నుండి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ Railway New Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా 4,096 Apprentice ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

Railway New Jobs 2024

విద్యుత్ సబ్ స్టేషన్ లో Govt జాబ్స్

ఫుడ్ సంస్ధ లో పరీక్ష లేకుండా జాబ్స్

2006 పోస్టులకు SSC నోటిఫికేషన్

Mentor Match Recruitment 2024

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 15 to 24 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / 10 + 2 Pass / ITI అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 15,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Railway New Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Aug 16th to Sep 16th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా  సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:

రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా  సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

Railway Department కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

👉Exam Syllabus:

రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా  సెలక్షన్ చేస్తారు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!