రైల్వేలో 2,36,902 పోస్టులకు నోటిఫికేషన్ | Railway NTPC Notification 2024 | Railway Group D Jobs 2024

Railway NTPC Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి 2,36,902 NTPC Graduate Level, NTPC Under Graduate Level, Junior Engineer, Paramedical Staff, Level – 1, Ministerial Isolated Category Jobs కోసం Railway NTPC Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Railway NTPC Notification 2024 జాబ్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Railway NTPC Notification 2024

👉 Vacancies:

ఈ Railway NTPC Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,36,902 NTPC Graduate Level, NTPC Under Graduate Level, Junior Engineer, Paramedical Staff, Level – 1, Ministerial Isolated Category ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

AP Inter Results Release 2024

రైల్వేలో కొత్తగా 3,199 పోస్టులకు నోటిఫికేషన్

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

50 వేల పోస్టులకు నోటిఫికేషన్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 36 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th/ 10+2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.

Railway NTPC Notification 2024

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Railway NTPC Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే June 2024 మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ లో దీని యొక్క  సిలబస్ అనేది లభిస్తుంది.

NTPC, Group – D Exam Dates : Official

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

6 thoughts on “రైల్వేలో 2,36,902 పోస్టులకు నోటిఫికేషన్ | Railway NTPC Notification 2024 | Railway Group D Jobs 2024”

Leave a Comment

error: Content is protected !!